Balu: బాలు సినిమా హీరోయిన్ ఏంటి ఇలా అయిపోయింది..! ఊహించని షాక్ ఇది గురూ..!!

నిజానికి పవన్ సినిమాల్లో పాటలన్ని సూపర్ హిట్స్ ఏ ఒక్క సినిమాలో పాటలు కూడా అంతగా బాగుండవు అనే టాకే లేదు. ఇక సూపర్ హిట్స్ కొట్టడం పవన్ కు వెన్నతో పెట్టిన విద్య.

Balu: బాలు సినిమా హీరోయిన్ ఏంటి ఇలా అయిపోయింది..! ఊహించని షాక్ ఇది గురూ..!!
Balu
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 19, 2022 | 4:00 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించి సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటించిన సినిమాల రిజల్ట్స్ ఎలా ఉన్నప్పటికీ అభిమానులు ఆ సినిమాలను ఆదరిస్తూ ఉంటారు. నిజానికి పవన్ సినిమాల్లో పాటలన్ని సూపర్ హిట్స్ ఏ ఒక్క సినిమాలో పాటలు కూడా అంతగా బాగుండవు అనే టాకే లేదు. ఇక సూపర్ హిట్స్ కొట్టడం పవన్ కు వెన్నతో పెట్టిన విద్య. అలాగే పవన్  స్టైల్ కు ఫిదా కానీ ప్రేక్షకులు ఉండరు. సరికొత్త స్టైల్ కు కేరాఫ్ అడ్రస్ పవర్ స్టార్. ఒకప్పుడు పవన్ వేసిన డ్రస్ లు ఫుల్ క్రేజ్ ఉండేది. ఆయన సినిమా వస్తుందంటే ఆ సినిమాలో పవన్ ఎలా ఉంటారని అందరు ఆతృతగా ఎదురుచూసేవారు. పవర్ స్టార్ స్టైల్ కు నిదర్శనంగా చెప్పుకునే సినిమాల్లో బాలు సినిమా ఒకటి. ఏ కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన బాలు చిత్రంలో పవర్ స్టార్ సరసన ఇద్దరు హీరోయిన్స్ నటించారు.

ఒకరు శ్రియ, మరొకరు నేహా ఒబెరాయ్. శ్రియ ఇప్పుడు ఎలా ఉందో అందరికి తెలుసు కానీ నేహా ఎలా ఉంది అన్నది మాత్రం చాలా మందికి తెలియక పోవచ్చు. టాలీవుడ్ లో చాలా మంది అందగత్తెలు ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. ఆ లిస్ట్ లో ఈ అమ్మడూకూడా ఒకరు. నేహా ఒబెరాయ్ తండ్రి ‘ధరమ్ ఒబెరాయ్’ బాలీవుడ్ సినిమా పరిశ్రమలో ప్రముఖ సినీ నిర్మాతగా రాణించారు. ఆయన వారసురాలిగా నేహా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అప్పట్లో అందరూ ఎవ్వరు ఈ ఎమ్మాయి ఇంత బాగుంది, చాల బాగా నటించింది అనే ప్రశంసలు కూడా అందుకుంది.

ఆ తర్వాత జగపతిబాబు హీరోగా నటించిన “బ్రహ్మాస్త్రం” చిత్రంలో హీరోయిన్‌గా నటించే అవకాశం దక్కించుకుంది. ఈ సినిమా బోల్తా కొట్టింది.  క్యూట్ లుక్స్ తో అలరించిన ఈ చిన్నది ఆ సినిమా తర్వాత తెలుగులో కనిపించలేదు. అడపాదపా బాలీవుడ్ లో సినిమాలు చేసింది. 2010లో ప్రముఖ వజ్రాల వ్యాపారి విశాల్ షాను పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. ఆ తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమై ప్రస్తుతం తన భర్తకి వ్యాపార కార్యకలాపాలు చూసుకుంటోంది. అయితే ఈ అమ్మడికి సంబంధించిన లేటెస్ట్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో నేహను చూసిన వారు షాక్ అవుతున్నారు. ఇంతలా మారిపోయిందేంటి అని ఆశ్చర్యపోతున్నారు. అప్పటికి ఇప్పటికి చాలా మార్పులు వచ్చిన నేహా అందంగానే ఉన్నారని అంటున్నారు నెటిజన్లు.

ఇవి కూడా చదవండి
Neha

Neha

Neha Oberoi

Neha Oberoi

neha Oberoi

neha Oberoi

మామను చెప్పుతో కొట్టిన కోడలు.! అడ్డుకున్న పెంపుడు శునకం..
మామను చెప్పుతో కొట్టిన కోడలు.! అడ్డుకున్న పెంపుడు శునకం..
తెల్లగా ఉంది కదాని.. కొబ్బరిపొడి అనుకుంటే పొరపాటే.! వీడియో వైరల్.
తెల్లగా ఉంది కదాని.. కొబ్బరిపొడి అనుకుంటే పొరపాటే.! వీడియో వైరల్.
షార్ట్‌ లిస్ట్ రెడీ.. సంక్రాంతికి విడుదల..! ఆ ఆరుగురు ఎవరు...
షార్ట్‌ లిస్ట్ రెడీ.. సంక్రాంతికి విడుదల..! ఆ ఆరుగురు ఎవరు...
ప్రపంచ రికార్డ్‌ క్రియేట్‌ చేసిన వివాహం. వధువుకి, వరుడికి..
ప్రపంచ రికార్డ్‌ క్రియేట్‌ చేసిన వివాహం. వధువుకి, వరుడికి..
అమ్మాయిల ఫేవరేట్.. అతడి పేరు చెబితే కన్నీళ్లు ఆపుకోలేరు..
అమ్మాయిల ఫేవరేట్.. అతడి పేరు చెబితే కన్నీళ్లు ఆపుకోలేరు..
కారులో మంటలు.. పోలీసుల విచారణలో దిమ్మతిరిగే నిజాలు..!
కారులో మంటలు.. పోలీసుల విచారణలో దిమ్మతిరిగే నిజాలు..!
చంద్రబాబు సర్కార్ మనసంతా విశాఖపైనే.. మూడు దశల్లో రూ.84,700 కోట్లు
చంద్రబాబు సర్కార్ మనసంతా విశాఖపైనే.. మూడు దశల్లో రూ.84,700 కోట్లు
మారని ఆ యంగ్ ప్లేయర్ తీరు.. మళ్లీ లైవ్ మ్యాచ్‌లో గొడవ..
మారని ఆ యంగ్ ప్లేయర్ తీరు.. మళ్లీ లైవ్ మ్యాచ్‌లో గొడవ..
మోహన్ బాబుకు షాక్.. హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు..
మోహన్ బాబుకు షాక్.. హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు..
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్ అప్‌డేట్.. మంత్రి కీలక ఆదేశాలు
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్ అప్‌డేట్.. మంత్రి కీలక ఆదేశాలు