Viral Pic: ఈ ఫోటోలోని చిన్నది ఇప్పుడొక క్రేజీ హీరోయిన్.. ఫ్యాన్స్‌‌ ముద్దుగా ఏమని పిలుస్తారో తెలుసా.!

|

Jul 21, 2021 | 1:23 PM

సినీ సెలబ్రిటీలకు సంబంధించిన త్రోబ్యాక్ పిక్స్, చిన్ననాటి ఫోటోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. వాళ్ల ఫ్యాన్స్ వాటిని...

Viral Pic: ఈ ఫోటోలోని చిన్నది ఇప్పుడొక క్రేజీ హీరోయిన్.. ఫ్యాన్స్‌‌ ముద్దుగా ఏమని పిలుస్తారో తెలుసా.!
Throwback Pic
Follow us on

సినీ సెలబ్రిటీలకు సంబంధించిన త్రోబ్యాక్ పిక్స్, చిన్ననాటి ఫోటోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. వాళ్ల ఫ్యాన్స్ వాటిని సామాజిక మాధ్యమాల్లో తెగ షేర్ చేస్తారు. అసలే కరోనా.. ఆపై సినిమా షూటింగ్స్ ఇప్పుడిప్పుడే మొదలవుతుండటంతో హీరోలు, హీరొయిన్లు తమ ఫ్యాన్స్‌ను అలరించేందుకు ఇన్‌స్టాలో ఫోటోలను పోస్ట్ చేస్తుంటారు. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఓ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ చిన్ననాటి ఫోటో గురించి ఇప్పుడు చూద్దాం..

ఈ చిన్నది తన బ్రదర్‌తో చిలిపిగా ఫోజిచ్చింది. ఆమె బ్రదర్ ఓ ఫైటర్‌లా ఫోజిస్తే.. ఈమె ముద్దుగా కెమెరా ముందు నిల్చుని ఫోజిచ్చింది. ఆ చిన్నది ఇప్పుడొక క్రేజీ హీరోయిన్. టాలీవుడ్‌తో పాటు తమిళ ఇండస్ట్రీలోనూ క్రేజీ ఆఫర్స్ సంపాదిస్తోంది. స్టార్ హీరోల సరసన నటిస్తోంది. ఆమె ఎవరో కాదు పూజ హెగ్డే.

కాగా, పూజా హెగ్డే ప్రస్తుతం హిందీలో రెండు సినిమాలు.. అలాగే తమిళ స్టార్ హీరో విజయ్ సరసన ‘బీస్ట్’ అనే చిత్రంలో నటిస్తోంది. అటు ఆమె తెలుగులో నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్’, ‘రాధేశ్యామ్’, ‘ఆచార్య’ మూవీస్ రిలీజ్‌కు సిద్దంగా ఉన్నాయి.

Also Read:

మీ పర్సులో డబ్బులు నిలవాలంటే.. ఈ వస్తువులు ఉంచుకోకూడదు.! అవేంటంటే..

పాము, ముంగీస మధ్య హోరాహోరీ ఫైట్.. వీడియో చూస్తే మతిపోవాల్సిందే.!

ఓర్నీ దుంపతెగ.! పులికి ఎదురెళ్లి ‘హలో బ్రదర్’ చెప్పాడు.. క్రేజీ వీడియో వైరల్..

డెబ్యూ మ్యాచ్‌లో 19 ఏళ్ల కుర్రాడి విధ్వంసం.. సిక్సర్లు, ఫోర్లతో 202 స్ట్రైక్‌రేట్.!

అందరూ చూస్తుండగా వధూవరుల ముద్దులాట.. వీడియో చూసి తీరాల్సిందే.!

ఈ రాశివారికి అన్నింటా విజయాలే.. బుధవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.!