Nikhil Siddharth: సుధీర్ వ‌ర్మ డైరెక్షన్‌లో ముచ్చటగా మూడో సినిమా మొదలు పెట్టనున్న యంగ్ హీరో..

వ‌రుస విజయాల‌తో అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్న యువ క‌థానాయ‌కుడు నిఖిల్ హీరోగా, వైవిధ్య‌మైన చిత్రాల‌ను స్టైలిష్‌గా తెర‌కెక్కించే డైరెక్ట‌ర్ సుధీర్ వ‌ర్మ కాంబినేష‌న్‌లో భారీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ రూపొంద‌నుంది.

Nikhil Siddharth: సుధీర్ వ‌ర్మ డైరెక్షన్‌లో ముచ్చటగా మూడో సినిమా మొదలు పెట్టనున్న యంగ్ హీరో..
Nikhil Siddharth
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Oct 16, 2021 | 7:16 AM

Nikhil Siddharth: వ‌రుస విజయాల‌తో అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్న యువ క‌థానాయ‌కుడు నిఖిల్ హీరోగా, వైవిధ్య‌మైన చిత్రాల‌ను స్టైలిష్‌గా తెర‌కెక్కించే డైరెక్ట‌ర్ సుధీర్ వ‌ర్మ కాంబినేష‌న్‌లో భారీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ రూపొంద‌నుంది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న 32వ చిత్ర‌మిది. ఈ బ్యాన‌ర్‌పై ఎన్నో సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రాల‌ను అందించిన నిర్మాత‌గా త‌న‌దైన స్థానాన్ని సంపాదించుకున్న సీనియ‌ర్ అండ్ అన్‌కాంప్ర‌మైజ్‌డ్‌ ప్రొడ్యూస‌ర్ బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
‘స్వామిరారా, కేశ‌వ’ వంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రాల త‌ర్వాత స‌క్సెస్ ఫుల్ కాంబో హీరో నిఖిల్‌, డైరెక్ట‌ర్ సుధీర్ వ‌ర్మల క‌ల‌యిక‌లో రూపొందుతున్న మూడో చిత్ర‌మిది. అక్టోబ‌ర్ 25 నుంచి షూటింగ్ ప్రారంభం అవుతుంది. తొలి షెడ్యూల్‌ను నలబై రోజుల పాటు లండ‌న్‌లో చిత్రీక‌రించ‌నున్నారు. ఈ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌కు  కార్తీక్ సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు. రిచ‌ర్డ్ ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఇత‌ర నటీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేశారు. నిఖిల్ ఇటీవలే పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో ’18 పేజెస్’ సినిమా షూటింగ్ పూర్తి చేశారు. అలానే చందు మొండేటి దర్శకత్వంలో ‘కార్తికేయ 2’ సినిమా చేస్తున్నాడు. ఈ క్రమంలో ఎడిటర్ గ్యారీ బీహెచ్ ను డైరెక్టర్ గా పరిచయం చేస్తూ ఓ స్పై థ్రిల్లర్ ను మొదలు పెట్టారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sai Dharam Tej: మా ఇంట్లో రెండు పండగలంటున్న మెగా ఫ్యామిలీ.. బ్యాచ్‌లర్‌గా లాస్ట్ బర్త్ డే అంటూ.. సాయి ధరమ్‌కు విశేష్ చెప్పిన మెగా కజిన్స్..

Srikanth on MAA Elections: కొంచెం బాధగా… కొంచెం సంతోషంగా ఉంది.. మరోసారి ‘మా’ ఎలక్షన్స్ పై శ్రీకాంత్ మాటల్లో..(వీడియో)

Jai Bhim: “బాధింపబడ్డ వారికి లభించని న్యాయం.. వాళ్లకు జరిగిన అన్యాయం కంటే దారుణంగా ఉంటుంది”

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో