బాత్రూమ్‌లో టవల్‌తో హీరోయిన్ రచ్చ.. మండిపడుతోన్న నెటిజన్లు.. నెట్టింట వైరల్.!

|

Apr 22, 2023 | 7:57 PM

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే నిత్యా శెట్టి.. తన హాట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ఇక తాజాగా నిత్యా టవల్‌తో..

బాత్రూమ్‌లో టవల్‌తో హీరోయిన్ రచ్చ.. మండిపడుతోన్న నెటిజన్లు.. నెట్టింట వైరల్.!
Tollywood Heroine
Follow us on

‘దేవుళ్ళు’, ‘అంజి’ లాంటి చిత్రాలతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది నిత్యా శెట్టి. ఆ తర్వాత చదువుపై దృష్టి పెట్టి సినిమాలకు దూరమైంది. ఇక ఇప్పుడు ‘నువ్వు తోపురా’ అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత ‘ఓ పిట్ట కథ’ మూవీతో నిత్యాకు నటనకు గానూ మంచి మార్కులు పడ్డాయి.

హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేసుకున్న ఈ భామకు.. అటు తమిళ.. ఇటు తెలుగు భాషల్లో అడపాదడపా అవకాశాలు వచ్చినప్పటికీ.. పెద్దగా గుర్తింపు మాత్రం రాలేదు. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే నిత్యా శెట్టి.. తన హాట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది.

ఇక తాజాగా నిత్యా టవల్‌తో ఓ నగ్న వీడియోను షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. బాత్రూమ్‌లో టవల్ విప్పేస్తూ.. టబ్‌లో రెచ్చిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ కాగా.. నెటిజన్లు దీన్ని చూసి మండిపడుతున్నారు. ‘నీకేం పోయేకాలం వచ్చింది’ అంటూ కొందరు కామెంట్ చేయగా.. ‘ఇలా మారిపోయేవేంటని’ ఇంకొందరు తిడుతున్నారు.