2 / 5
అయితే సినిమాల్లో నటిగా రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మ, అటు వ్యాపార వేత్తగా రాణిస్తున్నారు. నయన్ 2024లో ఫెమీ9 శానిటరీ నాప్కిన్ సంస్థ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సంస్థ ప్రారంభించి సంవత్సరం పూర్తైన సందర్భంగా ఆమె స్పెషల్ కార్యక్రమం ఏర్పాటు చేసి, ఆమె తన ఏజెంట్లతో చాలా విషయాలను పంచుకున్నారు.