AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

24 ఏళ్ల కుర్రాడు.. 40 ఏళ్ల మహిళ.. ఇదెక్కడి రొమాంటిక్ సినిమారా మావ..! ఒంటరిగా చూడటమే బెటర్

ప్రతి వారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పదుల సంఖ్యలో సినిమాలు విడుదలై అభిమానులను అలరిస్తున్నాయి. ఇక ఓటీటీల్లో సినిమాలు చూడటానికి ఆడియన్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. థియేటర్స్ లో కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ఓటీటీలోనూ సినిమాలు చూడటానికి ప్రేక్షకులు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

24 ఏళ్ల కుర్రాడు.. 40 ఏళ్ల మహిళ.. ఇదెక్కడి రొమాంటిక్ సినిమారా మావ..! ఒంటరిగా చూడటమే బెటర్
Ott Movie
Rajeev Rayala
|

Updated on: Jan 15, 2026 | 11:05 AM

Share

సంక్రాంతి కానుకగా సినిమాలు థియేటర్స్ లో సందడి చేస్తున్నాయి. ఇప్పటికే రాజా సాబ్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా కూడా విడుదలై భారీ హిట్ అందుకుంది. అదేవిధంగా రవితేజ భర్తమహాశయులకు విజ్ఞప్తి, నవీన్ పోలిశెట్టి నటించిన అనగనగా ఒక రాజు, అదేవిధంగా శర్వానంద్ నటించిన నారీ నారీ నడుమ మురారి సినిమాలు అన్ని సూపర్ హిట్స్ అందుకున్నాయి. ఇక ఓటీటీల్లో సినిమాలు కూడా అదరగొడుతున్నాయి. చాలా మంది ప్రేక్షకులు ఓటీటీల్లో సినిమాలు చూడటానికి కూడా ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఓటీటీలో ఇప్పటికే చాలా రకాల సినిమాలు అందుబాటులో ఉన్నాయి. థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలు కొన్ని నెలల తర్వాత ఓటీటీకి వస్తున్నాయి. థియేటర్స్ లో సినిమాలను ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు ఓటీటీలోనూ సినిమాలు ఫ్యామిలీతో కలిసి చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

ఇక ఓటీటీలో ప్రేక్షకులు ఎక్కువగా హారర్, థ్రిల్లర్, రొమాంటిక్, సైన్స్ ఫిక్షన్ సినిమాలు చూడటానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. కొన్ని సినిమాలు థియటర్స్‌లో రిలీజ్ అయ్యి ఓటీటీలోకి వస్తుంటే మరికొన్ని సినిమాలు డైరెక్ట్‌గా ఓటీటీలోకి వస్తున్నాయి. ఇక ఓటీటీలో అదరగొడుతున్న సినిమాల్లో ముఖ్యంగా రొమాంటిక్ సినిమాలు ట్రెండింగ్ లో ఉంటున్నాయి. ఇప్పుడు అలాంటి ఓ రొమాంటిక్ సినిమానే ఓటీటీని షేక్ చేస్తోంది. ఈ రొమాంటిక్ సినిమాలో 24 ఏళ్ల కుర్రాడితో 40 ఏళ్ల మహిళ రొమాన్స్ చూపించారు. ఇక ఈ మూవీలో బోల్డ్ సన్నివేశాల్లో చాలానే ఉన్నాయి. ఈ సినిమాలో కథ చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. ఓ స్టార్ హీరోయిన్ పైగా ఆస్కార్ అవార్డు అందుకున్న బ్యూటీ..

ఆమె 24 ఏళ్ల కుర్రాడితో ప్రేమాయణం సాగిస్తుంది. ఈ సినిమాలోని హీరోయిన్ భర్త లేకుండా తన బిడ్డతో ఒంటరిగా ఉంటుంది. ఆ సమయంలో ఆమెకు ఓ కుర్రాడు పరిచయం అవుతారు. అతను ఓ రాక్ బ్యాండ్‌లో సింగర్‌గా చేస్తుంటాడు. అతను చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు. అనుకోకుండా పరిచయమైన ఈ ఇద్దరి మధ్య బంధం పెరిగిపోతుంది. అది కాస్త ముదిరి కోరికలు తీర్చుకునే స్థాయికి చేరుతుంది. ఈ ఇద్దరు మాట్లాడితే ముద్దులు పెట్టుకుంటూనే ఉంటారు. హీరోయిన్ సెలబ్రెటీ కావడంతో ఆ కుర్రాడితో ఎక్కడికి వెళ్లిన కెమెరాలు వెంటపడతాయి. ఆ హీరోయిన్ కోల్పోయిన కోరికలు తీర్చుకునే జీవితం ఆ కుర్రోడితో గడుపుతూ ఉంటుంది. అలాంటి సమయంలోనే ఈ ఇద్దరి రొమాంటిక్ లైఫ్ సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవుతుంది. ఆ తర్వాత ఈ ఇద్దరి జీవితాలు ఎలా మారిపోయాయి. అసలు ఆ ఇద్దరి మధ్య ఉంది ప్రేమ.? లేక వాంఛలు తీర్చుకునే బంధమా.? లేక ఏదైనా ట్విస్ట్ లు ఉన్నాయా అన్నది సినిమా చుస్తే అర్ధమవుతుంది. ఈ సినిమాలో బోల్డ్ సీన్స్ చాలానే ఉన్నాయి. సినిమా పేరు ఐడియా ఆఫ్ యూ. ఈ సినిమా తెలుగులోనూ అందుబాటులో ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను ఒంటరిగా చూడటమే బెటర్ గురూ..!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
నువ్వేది ఆలోచిస్తే అదే జరుగుతుంది.. దీని వెనకున్న అసలైన సైన్స్
నువ్వేది ఆలోచిస్తే అదే జరుగుతుంది.. దీని వెనకున్న అసలైన సైన్స్
హీరో నవీన్ చంద్ర భార్య, పిల్లలను చూశారా? బ్యూటిఫుల్ ఫొటోస్ ఇదిగో
హీరో నవీన్ చంద్ర భార్య, పిల్లలను చూశారా? బ్యూటిఫుల్ ఫొటోస్ ఇదిగో
బలం కంటే మారుతున్న పరిస్థితులకు అలవాటుపడటమే అసలైన శక్తి..
బలం కంటే మారుతున్న పరిస్థితులకు అలవాటుపడటమే అసలైన శక్తి..