AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఇదేం ట్విస్ట్.. ఒక రోజు ముందే ఓటీటీకి వచ్చేసిన మలయాళం సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది

ఈ వీకెండ్ లో మంచి ట్విస్టులున్న క్రైమ్ థ్రిల్లర్ సినిమా కానీ, వెబ్ సిరీస్ కానీ చూడాలనుకుంటున్నారా? అయితే కొన్ని గంటల క్రితమే ఓటీటీలోకి వచ్చేసిన ఈ మలయాళం మూవీ మీకు మంచి ఛాయిస్. ఈజీగా అర్థం చేసుకోవడానికి తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది.

OTT Movie: ఇదేం ట్విస్ట్.. ఒక రోజు ముందే ఓటీటీకి వచ్చేసిన మలయాళం సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT Movie
Basha Shek
|

Updated on: Sep 04, 2026 | 11:01 AM

Share

గత వారంతో పోల్చితే ఈ వారం ఓటీటీలో కొత్త సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంది. ఇప్పటికే పళ్ల బురుసు, ది రన్నర్ (హాలీవుడ్), అనంతన్ కాడు (మలయాళం), తాప్పీ గాంధారి వంటి సినిమాలు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. ఇక శుక్రవారం (సెప్టెంబర్ 04)న వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు, లోకేశ్ కనగరాజ్ డీసీ, మాధవన్ జీడీఎన్, ఉన్మాదం తదితర సినిమాలతో పాటు జగమే సంగీతం, ద కోర్ట్ లాంటి వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కు రానున్నాయి. అయితే వీటి కంటే ముందు ఓ సూపర్ హిట్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఇదొక మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ. కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. ఆడియెన్స్ కు మంచి థ్రిల్లింగ్ ఎక్స్ పీరియెన్స్ అందించింది. అయితే ముందుగా ప్రకటించిన స్ట్రీమింగ్ డేట్ కంటే ఒక రోజు ముందే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి రావడం విశేషం. ఈ సినిమా స్టోరీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తూనే సినిమా ఇండస్ట్రీలోకి రావాలని కలలు కంటుంటాడు కనే షెల్లీ. ఇందుకోసం లాంగ్ లీవ్ తీసుకుని కొత్త సినిమా కథ కోసం అన్వేషణ ప్రారంభిస్తాడు. ఇదే క్రమంలో షెల్లీకి ఓ పాత మర్డర్ కేసు ఫైల్ చిక్కుతుంది. ఆ కేస్ ఫైల్ లోని మూఢనమ్మకాలు, సైకలాజికల్ మిస్టరీలు షెల్లీని బాగా ఆకట్టుకుంటాయి. ఆ కేస్ ఫైల్ ఆధారంగానే కొత్త సినిమా కథ రాయాలని ఫిక్స్ అవుతాడు. అయితే అప్పుడే అసలు కథ మొదలవుతుంది. షెల్లీకి ఊహించని సవాళ్లు ఎదురవుతాయి? మరి ఆ కేస్ ఫైల్ లో ఏముంది? షెల్లీ తన కలను నెరవేర్చుకున్నాడా? అన్నదే ఈ సినిమా మిగిలిన కథ.

తెలుగు ఆడియెన్స్ కు బాగా పరిచయమున్న కుంచకో బోబన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా పేరు ఉన్మాదం. పోలీస్ ఆఫీసర్, ‘నాయట్టు’, ‘జోసెఫ్’ లాంటి సూపర్ హిట్ చిత్రాలకు కథ అందించిన షాహి కబీర్ ఈ సినిమాకు స్టోరీ సమకూర్చగా, ప్రముఖ ఎడిటర్ కిరణ్ దాస్ దర్శకత్వం వహించారు. జై భీమ్’ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న లిజోమోల్ జోస్ ఇందులో పోలీసాఫీసర్ భార్యగా నటించింది. అలాగే సిద్ధిక్, సుధీష్, సాబుమోన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. దాదాపు 143 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ సినిమా ప్రస్తుతం సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఒరిజినల్ మలయాళం వెర్షన్ తో పాటు తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

సోనీ లివ్ లో ఉన్మాదం సినిమా..

ఉన్మాదం సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
వాష్‌రూమ్‌లో ఊహించని సీన్‌.. దెబ్బకు కళ్లు బైర్లు
వాష్‌రూమ్‌లో ఊహించని సీన్‌.. దెబ్బకు కళ్లు బైర్లు
చాట్‌జీపీటీలో కొత్త ‘ప్రైవసీ సెంటర్’ ఇక మీ డేటా సేఫ్..
చాట్‌జీపీటీలో కొత్త ‘ప్రైవసీ సెంటర్’ ఇక మీ డేటా సేఫ్..
ఇంట్లో వెండి నెమలి పెడితే ఏం జరుగుతుందో తెలుసా..? అదృష్టం..
ఇంట్లో వెండి నెమలి పెడితే ఏం జరుగుతుందో తెలుసా..? అదృష్టం..
‘ఏఐ’కి కొత్త పేరు పెట్టిన ట్రంప్‌.. ఇక నుంచి అలాగే పిలవాలట!
‘ఏఐ’కి కొత్త పేరు పెట్టిన ట్రంప్‌.. ఇక నుంచి అలాగే పిలవాలట!
రామాయణం మూవీ.. 'జయ జయ రామ్' సాంగ్ తెలుగు వెర్షన్ వచ్చేసింది
రామాయణం మూవీ.. 'జయ జయ రామ్' సాంగ్ తెలుగు వెర్షన్ వచ్చేసింది
రైతన్నలకు కేంద్రం నుంచి అదిరిపోయే గుడ్‌న్యూస్
రైతన్నలకు కేంద్రం నుంచి అదిరిపోయే గుడ్‌న్యూస్
ఐఆర్‌సీటీసీ అద్భుత టూర్ ప్యాకేజీ.. హైదరాబాద్ నుంచి అజంతా, ఎల్లోరా
ఐఆర్‌సీటీసీ అద్భుత టూర్ ప్యాకేజీ.. హైదరాబాద్ నుంచి అజంతా, ఎల్లోరా
ఆ హీరో నాకోసం ప్రత్యేకంగా వైన్ బాటిల్ తెచ్చేవారు.. ఆయన చనిపోయాక..
ఆ హీరో నాకోసం ప్రత్యేకంగా వైన్ బాటిల్ తెచ్చేవారు.. ఆయన చనిపోయాక..
అన్నదాత సుఖీభవపై కీలక అప్డేట్.. అకౌంట్లోకి డబ్బులు అప్పుడే..
అన్నదాత సుఖీభవపై కీలక అప్డేట్.. అకౌంట్లోకి డబ్బులు అప్పుడే..
శ్రీవారి భక్తులకు క్యూ కాంప్లెక్స్‌లో సరికొత్త ఆధ్యాత్మిక అనుభూతి
శ్రీవారి భక్తులకు క్యూ కాంప్లెక్స్‌లో సరికొత్త ఆధ్యాత్మిక అనుభూతి