సినిమా తారల్లో చాలా మంది క్యాన్సర్ వ్యాధి రావడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు , హీరోలు క్యాన్సర్ నుంచి బయట పడిన సందర్భాలు చాలా ఉన్నాయి. మనో ధైర్యంతో క్యాన్సర్ మహమ్మారితో పోరాడి గెలిచారు చాలా మంది. ఇప్పుడు ఓ నటి కూడా క్యాన్సర్ తో బాధపడుతూ పోరాటం చేస్తుంది. అయితే ఆమెను హఠాత్తుగా ఓ షో నుంచి తప్పించారని ఆవేదన వ్యక్తం చేస్తుంది. జుట్టు తక్కువగా ఉందన్న కారణంతో తనను షో నుంచి తప్పించారని వాపోయింది. ఇంతకు ఆ నటి ఎవరంటే..
ప్రముఖ నటి, మోడల్ లీసారే గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. వాటర్, కసూర్, వీరప్పన్, దోబారా సినిమాల్లో నటించింది. చివరిసారి ఆమె ‘ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్’లో కనిపించారు. లీసారే 2009లో బోన్‌మారోలో అత్యంత అరుదైన కేన్సర్ బారినపడ్డారు. ఈ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ప్రాణాలతో ఉండటం అనేది దాదాపు అసాధ్యమేనట. అలాంటిది లీసా రే మాత్రం కేన్సర్‌తో ధైర్యంగా పోరాడారు. ఏమాత్రం దైర్యం కోల్పోకుండా క్యాన్సర్ ను ఆమె జయించారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.