Mythri Movie Makers: మైత్రీ మూవీ మేకర్స్ కార్యాలయంలో ఐటీ సోదాలు.. ఆ సినిమాలకు ఊహించని షాక్..

|

Dec 12, 2022 | 1:46 PM

సోమవారం ఉదయం నుంచి మైత్రీ మూవీస్ కార్యాలయంలో ఐటీ సోదాలు చేస్తోంది. ఈ సంస్థకు చెందిన అన్ని ఆఫీసుల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు.

Mythri Movie Makers: మైత్రీ మూవీ మేకర్స్ కార్యాలయంలో ఐటీ సోదాలు.. ఆ సినిమాలకు ఊహించని షాక్..
Mytri Movie Makers
Follow us on

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థకు ఊహించని షాక్ తగిలింది. సోమవారం ఉదయం నుంచి మైత్రీ మూవీస్ కార్యాలయంలో ఐటీ సోదాలు చేస్తోంది. ఈ సంస్థకు చెందిన అన్ని ఆఫీసుల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ప్రొడ్యూసర్స్ రవిశంకర్, నీవీ ఎర్నేని, మోహన్ ఇళ్లలో తనీఖిలు చెపట్టారు. ప్రస్తుతం ఈ నిర్మాణ సంస్థ వీరసింహా రెడ్డి, పుష్ప 2, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలను నిర్మిస్తోంది. ఈ సంస్థలో అక్రమ లావాదేవీలు.. సినిమా బడ్జెట్ కు సంబంధించిన లావాదేవీలు తప్పులు ఉన్నట్లు సమాచారం రావడంతో తనిఖీలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.