AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HIT 2: కుర్ర హీరో సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కు సర్‌ప్రైజింగ్ గెస్ట్ .. అడవి శేష్ కోసం వచ్చేది ఎవరంటే..

క్షణం, ఎవరు, గూఢచారి లాంటి సినిమాతో మంచి హిట్స్ అందుకున్నాడు శేష్. ఇక రీసెంట్ గా వచ్చిన మేజర్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

HIT 2: కుర్ర హీరో సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కు సర్‌ప్రైజింగ్ గెస్ట్ .. అడవి శేష్ కోసం వచ్చేది ఎవరంటే..
Hit 2
Rajeev Rayala
|

Updated on: Nov 28, 2022 | 9:46 AM

Share

టాలెంటెడ్ హీరో అడవి శేష్ సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో తెలియని ఆసక్తి నెలకొంటుంది. కెరీర్ స్టార్టింగ్ లో చిన్న చిన్న పాత్రలు చేసిన శేష్.. ఆ తర్వాత హీరోగా మారి మంచి విజయాలను అందుకున్నాడు. క్షణం, ఎవరు, గూఢచారి లాంటి సినిమాతో మంచి హిట్స్ అందుకున్నాడు శేష్. ఇక రీసెంట్ గా వచ్చిన మేజర్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఉగ్రమూకల నుంచి ఎంతో మంది ప్రాణాలను కాపాడి.. వీరత్వం పొందిన వీరుని కథలో మనకు కనిపించారు. మేజర్ ఉన్ని కృష్ణన్‌గా పాన్ ఇండియన్ రేంజ్‌లో అలరించారు. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాతో మరోసారి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు శేష్. ఇక ఈ సినిమా థియేటర్స్ లో ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుందో.. ఓటీటీలోనూ అదే రేంజ్ లో  భారీ వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు హిట్2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

శైలేష్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు నాని నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు.  క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు చిత్రయూనిట్.

ఇక ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి దర్శక ధీరుడు రాజమౌళి గెస్ట్ గా హాజరు కానున్నారు . ఇక అడవి శేష్ నటిస్తున్న ఈ సినిమాకు నాని నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. హిట్ 2 సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. హిట్ 2 డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి
Follow Us
తిరుమల వెళ్తున్నారా..? రైల్వేశాఖ నుంచి గుడ్ న్యూస్..
తిరుమల వెళ్తున్నారా..? రైల్వేశాఖ నుంచి గుడ్ న్యూస్..
రఘువరన్ చనిపోయాక సాయం అడిగింది ఆ ఒక్క హీరోనే..
రఘువరన్ చనిపోయాక సాయం అడిగింది ఆ ఒక్క హీరోనే..
కార్మికుల పేర్లతో రూ.8.55 కోట్ల లావాదేవీలు.. ఐటీ నోటీసులతో ..
కార్మికుల పేర్లతో రూ.8.55 కోట్ల లావాదేవీలు.. ఐటీ నోటీసులతో ..
చిన్న కప్పు కుంకుమపువ్వు టీతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా? తెలిస్తే..
చిన్న కప్పు కుంకుమపువ్వు టీతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా? తెలిస్తే..
నాలుగేళ్ళలో ఏకంగా 40 MBBS సీట్లు సాధించిన ప్రభుత్వ బడి పిల్లలు
నాలుగేళ్ళలో ఏకంగా 40 MBBS సీట్లు సాధించిన ప్రభుత్వ బడి పిల్లలు
రూ.500 గ్యాస్ సిలిండర్ తీసుకుంటున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి
రూ.500 గ్యాస్ సిలిండర్ తీసుకుంటున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి
IND vs NZ: టీమిండియాకు భారీ షాక్.. గాయంతో స్టార్ ప్లేయర్ ఔట్
IND vs NZ: టీమిండియాకు భారీ షాక్.. గాయంతో స్టార్ ప్లేయర్ ఔట్
ఘోరం.. తెల్లవారుజామున స్కార్పియో బోల్తా.. 13 మంది భక్తులు మృతి!
ఘోరం.. తెల్లవారుజామున స్కార్పియో బోల్తా.. 13 మంది భక్తులు మృతి!
చిరంజీవిని మెగాస్టార్ చేసిన మూవీ.. 43 ఏళ్లుగా బాక్సాఫీస్ కింగ్..
చిరంజీవిని మెగాస్టార్ చేసిన మూవీ.. 43 ఏళ్లుగా బాక్సాఫీస్ కింగ్..
ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిలిమ్స్ పరీక్షలు ఎప్పుడంటే?
ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిలిమ్స్ పరీక్షలు ఎప్పుడంటే?