AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘Chaavu Kaburu Challaga’ Movie : ప్రేక్షకుల ముందుకు బ‌స్తీ బాలారాజు ఇంట్రో సాంగ్.. ‘మై నేమ్ ఈజ్ రాజు’ అంటున్న కార్తికేయ..

మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో వ‌రస విజయాలు అందుకుంటూ సక్సెస్ కు మారుపేరుగా దూసికుపోతున్నాడు నిర్మాత ‌బన్నీ వాసు. ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో కార్తికేయ‌, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా 'చావు క‌బురు చ‌ల్ల‌గా'..

'Chaavu Kaburu Challaga' Movie : ప్రేక్షకుల ముందుకు బ‌స్తీ బాలారాజు ఇంట్రో సాంగ్.. 'మై నేమ్ ఈజ్ రాజు' అంటున్న కార్తికేయ..
Rajeev Rayala
|

Updated on: Feb 06, 2021 | 4:16 PM

Share

‘Chaavu Kaburu Challaga’ Movie : మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో వ‌రస విజయాలు అందుకుంటూ సక్సెస్ కు మారుపేరుగా దూసికుపోతున్నాడు నిర్మాత ‌బన్నీ వాసు. ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో కార్తికేయ‌, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా ‘చావు క‌బురు చ‌ల్ల‌గా’ అనే సినిమా తెరకెక్కించారు. నూత‌న ద‌ర్శ‌కుడు కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి ఈ సినిమాకు దరర్శకత్వం వహించారు. ‌ఇప్పటికే విడుదలైన టైటిల్.. హీరో కార్తికేయ ‘బ‌స్తి బాల‌రాజు’ ఫ‌స్ట్ లుక్, ఇంట్రో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది, ఆ త‌రువాత విడుద‌లైన క్యారెక్ట‌ర్ వీడియో, లావణ్య త్రిపాఠి ఫస్ట్ లుక్ కి, టీజ‌ర్ గ్లిమ్ప్స్ కి కూడా అనూహ్య స్పంద‌న ల‌భించింది.

ముఖ్యంగా కార్తికేయ గెట‌ప్‌, డైలాగ్ డెలివ‌రి మాడ్యూలేష‌న్ ప్రేక్షకులను కట్టుకుంటున్నాయి. ఇప్ప‌టికే ఈ సినిమాను మార్చి 19న భారీ స్థాయిలో విడుద‌ల చేయ‌డానికి నిర్మాత బ‌న్నీ వాసు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో చిత్ర సంగీత ద‌ర్శ‌కుడు జేక్స్ బిజాయ్ ట్యూన్ చేసిన‌ ‘మై నేమ్ ఈజ్ రాజు’ అంటూ సాగే బ‌స్తీ బాలారాజుగా హీరో కార్తికేయ ఇంట్రో సాంగ్ తాజాగా విడుద‌లైంది. ఈ సాంగ్ ని రేవంత్ పాడ‌గా, క‌రుణాక‌ర్ అడిగ‌ర్ల సాహిత్యాన్ని అందించారు. మై నేమ్ ఈజ్ రాజు పాట కూడా సినీ అభిమానుల్ని కచ్ఛితంగా ఆక‌ట్టుకుంటుంద‌ని చిత్రం బృందం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ సినిమా పాట‌ల‌ను ప్ర‌ముఖ ఆడియో కంపెనీ ఆదిత్య మ్యూజిక్ వారు విడుద‌ల చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి..

Khiladi Movie : ‘ఖిలాడి’లో స్పెషల్ అట్రాక్షన్ గా యాక్షన్ సీక్వెన్స్.. ఐదుగురు విలన్స్ తో మాస్ రాజా పోరాటం..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్