AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Khiladi Movie : ‘ఖిలాడి’లో స్పెషల్ అట్రాక్షన్ గా యాక్షన్ సీక్వెన్స్.. ఐదుగురు విలన్స్ తో మాస్ రాజా పోరాటం..

మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం క్రాక్ సినిమా ఇచ్చిన కిక్ ను ఎంజాయ్ చేస్తున్నాడు ఇప్పుడు అదే ఊపులో తన తదుపరి చిత్రం ఖిలిడిని కూడా పట్టాలెక్కించాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది..

Khiladi Movie : 'ఖిలాడి'లో స్పెషల్ అట్రాక్షన్ గా యాక్షన్ సీక్వెన్స్.. ఐదుగురు విలన్స్ తో మాస్ రాజా పోరాటం..
Rajeev Rayala
|

Updated on: Feb 06, 2021 | 3:51 PM

Share

Khiladi Movie : మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం క్రాక్ సినిమా ఇచ్చిన కిక్ ను ఎంజాయ్ చేస్తున్నాడు ఇప్పుడు అదే ఊపులో తన తదుపరి చిత్రం ఖిలిడిని కూడా పట్టాలెక్కించాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. రవితేజతో గతంలో వీరా సినిమా తెరకెక్కించాన రమేష్ వర్మ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాస్ రాజా డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. ఖిలాడి మూవీని హావీష్ ప్రొడక్షన్స్, బాలీవుడ్ కు చెందిన పెన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇక ఈ సినిమాను తమిళం లో సూపర్ హిట్ గా నిలిచిన ఓ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో విలన్ గా యాక్షన్ కింగ్ అర్జున్ నటిస్తున్నట్టు చిత్రయూనిట్ ప్రకటించింది. ఇక ఈ మూవీలో యాక్షన్ సీక్వెన్స్ చాలా స్పెషల్ గా ప్లాన్ చేస్తున్నారట. ‘ఖిలాడి’ చిత్రం కోసం నలుగురు ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ మరియు అన్బు-అరివు పని చేస్తున్నారట. మాస్ రాజా ఐదుగురు విలన్ లతో పోటీపడనున్నాడట. బాలీవుడ్ నుంచి ముగ్గురు విలన్ లను దింపనున్నారట. వీరిలో అనూప్ సింగ్ కూడా ఉన్నాడట. అనూప్ తెలుగులో సూర్య నటించిన సింగం 3 లో విలన్ గా నటించి మెప్పించాడు. అలాగే అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య సినిమాలోనూ అనూప్ విలన్ గా చేసాడు. ఇక ‘ఖిలాడి’ సినిమా మే 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు క్రాక్ సినిమాతో హిట్ కొట్టిన రవితేజ ఈ సినిమాతో మరో హిట్ కొట్టాలని చూస్తున్నాడు.

మరిన్ని ఇక్కడ చదవండి :

హీరో విజయ్ సినిమా కోసం క్యూలో ముగ్గురు స్టార్ హీరోయిన్స్.. కన్ఫార్మ్ చేయనున్న డైరెక్టర్..

Follow Us
పంట పొలంలో నాగలికి తాకి బయటపడ్డ బంగారపు నిధులు.. ఆ తర్వాత
పంట పొలంలో నాగలికి తాకి బయటపడ్డ బంగారపు నిధులు.. ఆ తర్వాత
మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు,రైల్లోనే కిచెన్ ఓపెన్ చేసి నానా రచ్చ
మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు,రైల్లోనే కిచెన్ ఓపెన్ చేసి నానా రచ్చ
చావు అంచుల నుంచి మత్స్యకారులను కాపాడిన కోస్డ్ గార్డ్!
చావు అంచుల నుంచి మత్స్యకారులను కాపాడిన కోస్డ్ గార్డ్!
అప్పట్లో వేప చెట్టు కింద కూర్చొని ఈ వడలనే తినేవాళ్లు.. భలే చలువ
అప్పట్లో వేప చెట్టు కింద కూర్చొని ఈ వడలనే తినేవాళ్లు.. భలే చలువ
ఖలేజా సినిమా చేస్తున్నప్పుడు మహేష్ నాతో చెప్పిన మాట అదే..
ఖలేజా సినిమా చేస్తున్నప్పుడు మహేష్ నాతో చెప్పిన మాట అదే..
మహిళలకు ఇది కదా కావాల్సింది..ఒక్క రోజులోనే భారీగా పడిపోయిన బంగారం
మహిళలకు ఇది కదా కావాల్సింది..ఒక్క రోజులోనే భారీగా పడిపోయిన బంగారం
వామ్మో.. పాము పగ అంటే ఇట్లుంటదా.. వ్యక్తిని వెతికిమరీ 3 సార్లు..
వామ్మో.. పాము పగ అంటే ఇట్లుంటదా.. వ్యక్తిని వెతికిమరీ 3 సార్లు..
ఇంగ్లాండ్ సిరీస్ కోసం తుది జట్టులో మార్పులు ఇవే
ఇంగ్లాండ్ సిరీస్ కోసం తుది జట్టులో మార్పులు ఇవే
మీరు కొనే మటన్ ముదురా.. లేతదా? ఇలా ఒక్క ముక్కతోనే గుర్తించండి
మీరు కొనే మటన్ ముదురా.. లేతదా? ఇలా ఒక్క ముక్కతోనే గుర్తించండి
ఐపీఎల్‌లో తోపువే కావొచ్చు.. ఇక్కడ జీరోవే
ఐపీఎల్‌లో తోపువే కావొచ్చు.. ఇక్కడ జీరోవే