ఈ హీరోయిన్‌ను గుర్తుపట్టరా.. ఇప్పుడు ఇల్లు తాకట్టు‌పెట్టి బిజినెస్ చేస్తోంది..

పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? పలు సినిమాల్లో హీరోయిన్ గా చేసింది ఈ చిన్నది. అలాగే కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. ఆమె మరెవరో కాదు ఆమె పేరు సంతోషి శ్రీకర్. ఈ అమ్మడు టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలే.. నవదీప్ హీరోగా నటించిన జై సినిమాలో హీరోయిన్ గా నటించింది ఈ చిన్నది.  

ఈ హీరోయిన్‌ను గుర్తుపట్టరా.. ఇప్పుడు ఇల్లు తాకట్టు‌పెట్టి బిజినెస్ చేస్తోంది..
Actress

Updated on: Nov 28, 2023 | 6:12 PM

చాలా మంది హీరోయిన్స్ ఇప్పుడు కనుమెరుగైన విషయం తెలిసిందే.. ఈ హీరోయిన్ బాగుందే అని అనుకునే‌లోగా మరో సినిమాలో కనిపించకుండా పోతుంటారు. ఇప్పటికే ఇలా చాలా మంది ఇలా మాయం అయ్యారు. అలాంటి వారిలో పైన కనిపిస్తున్న నటి ఒకరు. పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? పలు సినిమాల్లో హీరోయిన్ గా చేసింది ఈ చిన్నది. అలాగే కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. ఆమె మరెవరో కాదు ఆమె పేరు సంతోషి శ్రీకర్. ఈ అమ్మడు టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలే.. నవదీప్ హీరోగా నటించిన జై సినిమాలో హీరోయిన్ గా నటించింది ఈ చిన్నది.

జై సినిమా తర్వాత నువ్వొస్తానంటే నేను వద్దంటానా సినిమాలో కనిపించింది సంతోషి శ్రీకర్. ఈ సినిమా త్రిష ఇంట్లో పనిమనిషి పాత్రలో కనిపించింది. ఆతర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటించింది. ఆతర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. ఈ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందొ అని చాలా మంది సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తున్నారు. తాజాగా ఈ అమ్మడు మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది

సంతోషి శ్రీకర్ మాట్లాడుతూ పుట్టింది విజయవాడలో పెరిగింది చెన్నైలో అని తెలిపింది. ఇప్పటికి కూడా తనకు తెలుగు రాదని తెలిపింది సంతోషి శ్రీకర్. జై సినిమాతో పాటు ఆర్య సినిమాలోనూ హీరోయిన్ గా ఛాన్స్ వచ్చిందని కానీ జై సినిమాలోనే నటించాను అని తెలిపింది సంతోషి. ప్రస్తుతం ఇల్లు తాకట్టు పెట్టి మరీ బిజినెస్ పెట్టినట్టు తెలిపింది సంతోషి శ్రీకర్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.