Tollywood :ఈ ఫొటోలో ఉన్న నటి ఎవరో గుర్తుపట్టారా..? ఒకప్పుడు ఆమె కనిపిస్తే కుర్రకారు కిర్రెక్కిపోయేవారు..

పై ఫొటోలో ఉన్న నటి ఎవరో గుర్తుపట్టారా..? ఒకప్పుడు ఈమె స్క్రీన్ పైన కనిపిస్తే కుర్రకారు కిర్రెక్కిపోయేవారు. అందాలతో కవ్వించింది ఈ బ్యూటీ. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించిన ఈ భామ ఎవరో గుర్తుపట్టారా..?

Tollywood :ఈ ఫొటోలో ఉన్న నటి ఎవరో గుర్తుపట్టారా..? ఒకప్పుడు ఆమె కనిపిస్తే కుర్రకారు కిర్రెక్కిపోయేవారు..
Tollywood
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 28, 2023 | 12:18 PM

సినిమా తారలకు సంబంధించిన ఫోటోలు, వార్తలు నెట్టింట కోకొల్లలుగా దర్శనమిస్తుంటాయి. సినిమా అప్డేట్స్ అంటూ.. లేటెస్ట్ ఫోటోలు అంటూ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు నటీనటులు హల్ చల్ చేస్తూ ఉంటారు. ఇక హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోలు చాలానే చక్కర్లు కొడుతూ ఉంటాయి. పై ఫొటోలో ఉన్న నటి ఎవరో గుర్తుపట్టారా..? ఒకప్పుడు ఈమె స్క్రీన్ పైన కనిపిస్తే కుర్రకారు కిర్రెక్కిపోయేవారు. అందాలతో కవ్వించింది ఈ బ్యూటీ. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించిన ఈ భామ ఎవరో గుర్తుపట్టారా..? ఆమె ఎవరో తెలిస్తే షాక్ అవుతారు. ఇంతకు ఆమె ఎవరంటే..

పై ఫోటోలు మాస్క్ పెట్టుకొని ఫొటోకు ఫోజ్ ఇచ్చిన బ్యూటీ మరెవరో కాదు నటి అపూర్వ.  ఆమె తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు.క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు అపూర్వ. తన అందంతో కవ్వించారు అపూర్వ. గ్లామర్ పాత్రల్లో నటించిన అపూర్వ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.Apoorvaఅపూర్వ ప్రస్తుతం సినిమాలు తగ్గించారు. ఈ మధ్య కాలం లో వచ్చిన సినిమాల్లో ఆమె ఎక్కువగా కనిపించలేదు. సోషల్ మీడియాలో మాత్రం అడపాదడపా ఫోటోలు పోస్ట్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు అపూర్వ. ఇక సినిమాల్లో చూసి చాలా కాలం అవ్వడంతో.. ఈ అమ్మడు ఇప్పుడు ఎలా ఉన్నారని నెటిజన్స్ సోషల్ మీడియాను గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఫోటోలు వైరల్ గా మారాయి. అపూర్వ ఇప్పటికే అదే అందంతో ఆకట్టుకుంటున్నారు. ఆమె లేటెస్ట్ ఫొటోస్ పై మీరూ ఓ లుక్కేయండి.

ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!