సినిమాల్లో తోప్ హీరోయిన్.. బట్టలులేకుండా నటించి అందరూ అవాక్ అయ్యేలా చేసింది..

రీసెంట్ డేస్ లో పాన్ ఇండియా సినిమాలు దూసుకుపోతున్నాయి. చిన్న, పెద్ద అని తేడా లేకుండా అన్ని సినిమాలు దూసుకుపోతున్నాయి. దాంతో హీరోయిన్స్ కూడా ఛాలెంజ్ రోల్స్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఎంతో మంది ముద్దుగుమ్మలు ఛాలెంజింగ్ రోల్స్ లో కనిపించి మెప్పించారు.

సినిమాల్లో తోప్ హీరోయిన్.. బట్టలులేకుండా నటించి అందరూ అవాక్ అయ్యేలా చేసింది..
Actress

Updated on: Oct 16, 2025 | 12:32 PM

స్టార్ హీరోయిన్ గా రాణించాలని అంటే అంత ఈజీ కాదు.. ఎంతో మంది హీరోయిన్ ఎన్నో రకాల పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పిస్తూ దూసుకుపోతున్నారు. కొంతమంది సినిమాల్లో పాత్రల కోసం ఎలాంటి సాహసాలు చేయడానికైనా రెడీ అవుతున్నారు. కొంతమంది ఛాలెంజింగ్ రోల్స్ దొరికితే రెచ్చిపోయి నటిస్తారు. మరికొంతమంది బోల్డ్ సీన్స్ లోనూ నటించడానికి వెనకాడరు. ఇప్పటికే రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయిన నటీమణులు చాలా మంది ఉన్నారు. ఒకరు ఇద్దరూ న్యూడ్ గానూ కనిపించరు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ కూడా బట్టలు లేకుండా కనిపించి ఇండస్ట్రీని షేక్ చేసింది. ఇండస్ట్రీలో 40కి పైగా సినిమాల్లో నటించిన ఆమె ఇంత బోల్డ్ గా కనిపించేసరికి ఇండస్ట్రీ అవాక్ అయ్యింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

ఎంత పని చేశావ్ అమ్మడు..! హీరోయిన్ వల్ల ఆగిపోయిన అభిమాని పెళ్లి..! కారణం తెలిసి షాక్ తిన్న బ్యూటీ

ఆమె మరెవరో కాదు బాలీవుడ్ లో ఆమె ఓ సెన్సేషన్ అనే చెప్పాలి.. బ్యూటీ రాధికా ఆప్టే. ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే.. నటసింహం బాలకృష్ణ నటించిన లెజెండ్ సినిమాలో హీరోయిన్ గా చేసి మెప్పించింది. అలాగే బాలీవుడ్ లో ఈ బ్యూటీ ఎక్కువ సినిమాలు చేసి మెప్పిస్తుంది. రాధికా 2005లో హిందీ చిత్రం వాహ్! లైఫ్ హో తో ఐసీ!”లో చిన్న పాత్రతో సినిమా రంగంలోకి వచ్చింది. ఆమె మొదటి ప్రధాన పాత్ర 2009లో బెంగాలీ చిత్రం అంతహీన్ లో లభించింది.

ఇవి కూడా చదవండి

అప్పుడు క్యూట్.. ఇప్పుడు యమా హాట్..! పాపను కొంచం పట్టించుకోండయ్యా..!

ఇక తెలుగులో “రక్త చరిత్ర” , “లెజెండ్”, “లయన్” వంటి చిత్రాల ద్వారా సుపరిచితమైంది. ఇక రాధికా తన బోల్డ్ పాత్రలు , ఓపెన్ కామెంట్స్ కారణంగా తరచూ వివాదాల్లో నిలుస్తుంది. “ది వెడ్డింగ్ గెస్ట్”, “పార్చ్డ్” వంటి చిత్రాల్లో నగ్న సన్నివేశాల్లో నటించడం సంచలనం రేపింది. రాధికా మాట్లాడుతూ.. నగ్న సన్నివేశాలను కథ డిమాండ్ చేస్తే చేస్తానని, కానీ సమాజం తనపై మాత్రమే దృష్టి పెడుతుందని విమర్శించింది. అంతే కాదు సమాజం “సైకో”లా ఉందని కూడా గతంలోని సెటైర్ వేసింది. ఇక ఈ బ్యూటీ ఇటీవలే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు.

ఎనిమిది సినిమాలు చేస్తే ఆరు ఫ్లాప్స్.. కావాల్సినంత గ్లామర్ ఉన్నా.. ఛాన్స్‌లు కరువువాయే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి