సీతారామరాజు మూవీలో రవితేజ లవర్ గుర్తుందా.? ఇప్పుడేంటి ఇంతలా మారిపోయింది

90వ దశకంలో నాగార్జున, హరికృష్ణ, రవితేజ హీరోలుగా తెరకెక్కిన చిత్రం 'సీతారామరాజు'. దర్శకుడు వైవిఎస్ చౌదరి రూపొందించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర యావరేజ్‌గా నిలిచింది. ఇందులో నాగార్జున, హరికృష్ణ ముద్దుల చెల్లెలు సుమ పాత్రలో నటించింది హీరోయిన్ మాన్య.

సీతారామరాజు మూవీలో రవితేజ లవర్ గుర్తుందా.? ఇప్పుడేంటి ఇంతలా మారిపోయింది
Viral
Follow us

|

Updated on: Aug 03, 2024 | 9:32 PM

90వ దశకంలో నాగార్జున, హరికృష్ణ, రవితేజ హీరోలుగా తెరకెక్కిన చిత్రం ‘సీతారామరాజు’. దర్శకుడు వైవిఎస్ చౌదరి రూపొందించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర యావరేజ్‌గా నిలిచింది. ఇందులో నాగార్జున, హరికృష్ణ ముద్దుల చెల్లెలు సుమ పాత్రలో నటించింది హీరోయిన్ మాన్య. చక్కనైన నవ్వు, గుండ్రటి కళ్లతో ప్రేక్షకులను అలరించిన మాన్య.. ఈ సినిమాలో తెలుగింటి అమ్మాయిలా తన నటనతో అందరినీ అలరించింది. తొలుత చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మాన్య.. ఆ తర్వాత సహాయ నటిగా ఆకట్టుకుంది. ఆ నెక్స్ట్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. సీతారామరాజు, దేవా, సాహసబాలుడు-విచిత్ర కోతి, బ్యాచలర్స్, సాంబయ్య, కాలేజీ, లవ్, శివన్న, గణపతి, ప్రేమకు స్వాగతం, బ్రహ్మచారులు, తమాషా లాంటి చిత్రాలతో తనకంటూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది మాన్య. ఆ తర్వాత కన్నడ ఇండస్ట్రీలోనూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. దర్శన్‌తో నటించిన ‘శాస్త్రి’ మూవీతో ఒక్కసారిగా తిరుగులేని ఫేం సంపాదించింది.

వరుసగా అవకాశాలు వస్తుండగా.. 2007లో తెలుగు ఇండస్ట్రీకి దూరమైన మాన్య. 2008లో సత్యపాల్ అనే వ్యక్తిని వివాహం చేసుకుని.. 2010 నుంచి పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైంది. అయితే వీరి పెళ్లి ఎక్కువ కాలం నిలవలేదు. వివాహం అయిన రెండేళ్లకే విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత మాన్య 2013లో వికాస్‌ బాజ్‌పేయిని వివాహం చేసుకుంది. ఆ తర్వాత న్యూయార్క్‌కి వెళ్లింది. అక్కడ క్రెడిట్ సూయిస్‌లో అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్‌గా పని చేస్తోంది. ప్రస్తుతం నెట్టింట ఆమె ఫోటోలు వైరల్ అవుతుండగా.. నెటిజన్లు వాటిపై కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

View this post on Instagram

A post shared by Manya (@manya_naidu)

సీతారామరాజు మూవీలో రవితేజ లవర్ గుర్తుందా.? ఇప్పుడేంటి ఇంతలా..
సీతారామరాజు మూవీలో రవితేజ లవర్ గుర్తుందా.? ఇప్పుడేంటి ఇంతలా..
హెల్దీ బ్రకోలీతో 65.. ఎవ్వరైనా సరే తినేస్తారు..
హెల్దీ బ్రకోలీతో 65.. ఎవ్వరైనా సరే తినేస్తారు..
కేవలం రూ.1,947కే విమాన ప్రయాణం.. ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్!
కేవలం రూ.1,947కే విమాన ప్రయాణం.. ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్!
విపత్తుల వేళ నిశ్చింతగా ఉండాలా? ఆ ఒక్కటీ చేస్తే..
విపత్తుల వేళ నిశ్చింతగా ఉండాలా? ఆ ఒక్కటీ చేస్తే..
దాదాపు మూడు గంటలు నించుని ప్రజాసమస్యలు విన్న బాబు
దాదాపు మూడు గంటలు నించుని ప్రజాసమస్యలు విన్న బాబు
కుక్కలను కట్టేసి గోనె సంచుల్లో కుక్కి.. అనుమానం వచ్చిన స్థానికులు
కుక్కలను కట్టేసి గోనె సంచుల్లో కుక్కి.. అనుమానం వచ్చిన స్థానికులు
టేస్టీ గుత్తి దొండకాయ మసాలా.. ఇలా వండారంటే గిన్నెలు ఖాళీ!
టేస్టీ గుత్తి దొండకాయ మసాలా.. ఇలా వండారంటే గిన్నెలు ఖాళీ!
ఈ పండు గురించి మీకు తెలుసా? ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు
ఈ పండు గురించి మీకు తెలుసా? ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు
క్రెడిట్ కార్డు వినియోగదారులకు అలర్ట్.. బిల్లు చెల్లింపుల్లో..
క్రెడిట్ కార్డు వినియోగదారులకు అలర్ట్.. బిల్లు చెల్లింపుల్లో..
శ్రీదేవి అమ్మవారికి ఆషాఢ సారే.. ఊరంతా సందడి..ఆ వేడుక చూడాల్సిందే
శ్రీదేవి అమ్మవారికి ఆషాఢ సారే.. ఊరంతా సందడి..ఆ వేడుక చూడాల్సిందే
రెచ్చిపోయిన పోకిరీలు.. భర్త ఎదురుగానే భార్యను రోడ్డుమీద దారుణంగా.
రెచ్చిపోయిన పోకిరీలు.. భర్త ఎదురుగానే భార్యను రోడ్డుమీద దారుణంగా.
ఇజ్రాయెల్‌పై దాడి చేయండి.! హత్య జరిగిన వెంటనే ఇరాన్ సమావేశం
ఇజ్రాయెల్‌పై దాడి చేయండి.! హత్య జరిగిన వెంటనే ఇరాన్ సమావేశం
ప్రభాస్.. సల్మాన్ ఖాన్ కు నచ్చిన పులస పులుసు ఇదే.!
ప్రభాస్.. సల్మాన్ ఖాన్ కు నచ్చిన పులస పులుసు ఇదే.!
కమలా హ్యారీస్ భారతీయురాలా లేక నల్లజాతీయురాలా.? ట్రంప్ కామెంట్స్..
కమలా హ్యారీస్ భారతీయురాలా లేక నల్లజాతీయురాలా.? ట్రంప్ కామెంట్స్..
తోటి ప్రయాణికుడిని చెప్పుతో కొట్టిన వ్యక్తి.. మెట్రోలో వాగ్వాదం.!
తోటి ప్రయాణికుడిని చెప్పుతో కొట్టిన వ్యక్తి.. మెట్రోలో వాగ్వాదం.!
ముంగీసలను పెంచుకుంటున్న విచిత్ర జంతు ప్రేమికుడు.!
ముంగీసలను పెంచుకుంటున్న విచిత్ర జంతు ప్రేమికుడు.!
కేరళ సీఎం సహాయ నిధికి.. అదానీ, విక్రమ్‌ భారీ విరాళాలు.!
కేరళ సీఎం సహాయ నిధికి.. అదానీ, విక్రమ్‌ భారీ విరాళాలు.!
కొండచరియలు విరిగిపడడం ముందే పసిగట్టలేమా.? అసలు కథ ఇదేనా..
కొండచరియలు విరిగిపడడం ముందే పసిగట్టలేమా.? అసలు కథ ఇదేనా..
హమాస్‌కు భారీ ఎదురుదెబ్బ.. చీఫ్‌ ఇస్మాయిల్‌ హనియా హత్య..
హమాస్‌కు భారీ ఎదురుదెబ్బ.. చీఫ్‌ ఇస్మాయిల్‌ హనియా హత్య..
శ్రీశైలం మల్లన్న గుల్లో తాగువోతోని వీరంగం.! | దళితబందు కోసం..
శ్రీశైలం మల్లన్న గుల్లో తాగువోతోని వీరంగం.! | దళితబందు కోసం..