AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nagarjuna: అజిత్, నాగార్జున కాంబోలో మల్టీస్టారర్ .. కానీ ఆ బ్లాక్ బస్టర్ హిట్ మిస్ చేసుకున్న కింగ్..

సోగ్గాడే చిన్ని నాయనా.. బంగర్రాజు సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న తర్వాత ఇప్పటివరకు భారీ విజయాన్ని అందుకోలేదు. అయితే ఎన్నో సూపర్ హిట్స్ చిత్రాల్లో నటించిన ఆయన.. అప్పట్లో షెడ్యూల్స్ కారణంగా చేయాలనుకున్న సినిమాలను కూడా చేయలేకపోయారుట. అందులో గ్యాంబ్లర్ ఒకటి.

Nagarjuna: అజిత్, నాగార్జున కాంబోలో మల్టీస్టారర్ .. కానీ ఆ బ్లాక్ బస్టర్ హిట్ మిస్ చేసుకున్న కింగ్..
Nagarjuna
Rajitha Chanti
|

Updated on: May 10, 2023 | 8:42 PM

Share

తెలుగు ప్రేక్షకుల వెండితెర మన్మథుడు అక్కినేని నాగార్జున. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఆయనకు ఉండే ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన ఆయన.. ఎక్కువగా ప్రయోగాలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా.. కొత్త దర్శకులకు ఛాన్స్ ఇస్తుంటారు. అలాగే ప్రయోగాత్మక చిత్రాలు చేసేందుకు వెనకడుగు వేయరు. చాలాకాలంగా ఆయనకు సరైన హిట్టు పడడం లేదు. సోగ్గాడే చిన్ని నాయనా.. బంగర్రాజు సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న తర్వాత ఇప్పటివరకు భారీ విజయాన్ని అందుకోలేదు. అయితే ఎన్నో సూపర్ హిట్స్ చిత్రాల్లో నటించిన ఆయన.. అప్పట్లో షెడ్యూల్స్ కారణంగా చేయాలనుకున్న సినిమాలను కూడా చేయలేకపోయారుట. అందులో గ్యాంబ్లర్ ఒకటి.

తమిళ్ స్టార్ హీరో అజిత్.. అర్జున్ సర్జా కాంబోలో వచ్చిన ఈ మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్. డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమా అజిత్ కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ హిట్. ఈ మూవీ కంప్లీట్ గా.. గ్రేషేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ తోనే నడుస్తుంది. కోలీవుడ్ లో గ్రే షేడ్స్ హీరోయిజంతో వచ్చిన మొదటి సినిమా ఇదే. అయితే ఈ సినిమాలో నాగార్జున నటించాల్సి ఉందని.. కానీ అనుకోని కారణాలతో ఈ సినిమాను వదులుకోవాల్సి వచ్చిందట. ఈ విషయాన్ని స్వయంగా వెంకట్ ప్రభు బయటపెట్టారు.

ఇవి కూడా చదవండి

అక్కినేని నాగచైతన్య ప్రధాన పాత్రలో డైరెక్టర్ వెకంట్ ప్రభు తెరకెక్కించిన చిత్రం కస్టడీ. ఈ సినిమా మే 12న రిలీజ్ కాబోతుండడంతో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. గ్యాంబ్లర్ సినిమా గురించి చెప్పుకొచ్చారు. ఇందులో అర్జున్ పోషించిన పోలీస్ ఆఫీసర్ పాత్ర కోసం ముందుగా నాగార్జునను అనుకున్నారట. అతడిని దృష్టిలో ఉంచుకుని కథలో ఆ పాత్రను డిజైన్ చేశారట. అంతేకాదు.. నాగార్జునకు ఈ స్టోరీ చెప్పగా.. చాలా నచ్చిందని.. కానీ అప్పటికే వేరే సినిమాలకు కాల్ షీట్స్ ఇవ్వడంతో అడ్జస్ట్ చేయలేక ఈ మూవీ చేయలేకపోయారట.ఆ తర్వాత పలు మార్పులు చేసి అర్జున్ ను సెట్ అయ్యే విధంగా చేశారని వెంకట్ ప్రభు క్లారిటీ ఇచ్చారు.

రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్
రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్
Iron Ring: శని అనుగ్రహం.. ఇనుప ఉంగరం ధరిస్తే ఎన్ని లాభాలో తెలుసా?
Iron Ring: శని అనుగ్రహం.. ఇనుప ఉంగరం ధరిస్తే ఎన్ని లాభాలో తెలుసా?
ఈ మోడల్‌ హోండా బైక్‌ల రీకాల్‌.. వైరింగ్‌లో లోపం..
ఈ మోడల్‌ హోండా బైక్‌ల రీకాల్‌.. వైరింగ్‌లో లోపం..
పేర్లు నచ్చలేదని ఇంత దారుణమా..?
పేర్లు నచ్చలేదని ఇంత దారుణమా..?
మీకో సవాల్.. ఈ చిత్రంలోని దాగి ఉన్న 3ముఖాలను గుర్తిస్తే మీరే తోపు
మీకో సవాల్.. ఈ చిత్రంలోని దాగి ఉన్న 3ముఖాలను గుర్తిస్తే మీరే తోపు
పెళ్లిలో ఇచ్చిన మాట ప్రకారం..95ఏళ్ల భర్తకు అంత్యక్రియలు.. అంతలోనే
పెళ్లిలో ఇచ్చిన మాట ప్రకారం..95ఏళ్ల భర్తకు అంత్యక్రియలు.. అంతలోనే
నెలకు రూ.లక్ష జీతంతో.. సుప్రీంకోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
నెలకు రూ.లక్ష జీతంతో.. సుప్రీంకోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
సెల్‌ఫోన్ వాడటంలో ఈ తప్పు చేస్తున్నారా? డేంజర్ జోన్‌లో మీ హెల్త్!
సెల్‌ఫోన్ వాడటంలో ఈ తప్పు చేస్తున్నారా? డేంజర్ జోన్‌లో మీ హెల్త్!
దేశంలో పెద్ద మార్పులు తెచ్చిన సాధారణ బడ్జెట్‌లు ఇవే..!
దేశంలో పెద్ద మార్పులు తెచ్చిన సాధారణ బడ్జెట్‌లు ఇవే..!
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి