AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“ఫ్యూచర్‌ వైపు పరుగులెత్తండి తప్పులేదు. కానీ.. ఫ్లాష్‌బ్యాక్‌ని మాత్రం మర్చిపోకండి”.. దిల్‌రాజు స్టేట్‌మెంట్

ఫ్యూచర్‌ వైపు పరుగులెత్తండి తప్పులేదు. కానీ.. ఫ్లాష్‌బ్యాక్‌ని మాత్రం మర్చిపోకండి.. అంటున్నారు ప్రొడ్యూసర్ దిల్‌రాజు. ప్రజంట్‌ స్టార్‌ డైరెక్టర్ల మైండ్‌ సెట్ గురించి మాట్లాడుతూ ఆయనిచ్చిన...

ఫ్యూచర్‌ వైపు పరుగులెత్తండి తప్పులేదు. కానీ.. ఫ్లాష్‌బ్యాక్‌ని మాత్రం మర్చిపోకండి.. దిల్‌రాజు స్టేట్‌మెంట్
Ram Naramaneni
|

Updated on: Feb 22, 2021 | 9:56 PM

Share

ఫ్యూచర్‌ వైపు పరుగులెత్తండి తప్పులేదు. కానీ.. ఫ్లాష్‌బ్యాక్‌ని మాత్రం మర్చిపోకండి.. అంటున్నారు ప్రొడ్యూసర్ దిల్‌రాజు. ప్రజంట్‌ స్టార్‌ డైరెక్టర్ల మైండ్‌ సెట్ గురించి మాట్లాడుతూ ఆయనిచ్చిన స్టేట్‌మెంట్ ఇప్పుడు ఇండస్ట్రీని ఆలోచింపజేస్తోంది.

అవును… చిన్న సినిమాల వైపు పెద్ద డైరెక్టర్లు ఎందుకు చూడ్డం లేదు..? రాఘవేంద్రరావు, దాసరి నారాయణరావు, కోడిరామక్రిష్ణ లాంటి ఫేమస్ డైరెక్టర్లు.. చిన్నాపెద్దా అన్నీ కలిపి చేసినందుకే సెంచరీ కొట్టగలిగారు. మరి.. ఆ సెంచరీలు మీకొద్దా అనేది దిల్‌రాజు అడుగుతున్న ప్రశ్న. జస్ట్ థింక్ ఎబౌట్ ఇట్…!

బట్‌.. ఒక్కసారి స్టార్ స్టేటస్ వచ్చాక.. డైరెక్టర్లు బిజీ అవుతారు. చిన్న ప్రాజెక్టులు చేయాలంటే టైమ్ ఎలో చెయ్యదు. అందుకే… డైరెక్ట్‌గా కాకపోయినా.. దర్శకత్వ పర్యవేక్షకుడిగానో, మంచి కథల్ని అందజేస్తూనో చిన్న సినిమాల్ని టేకప్ చేసే ట్రెండ్ షురూ అయిందిప్పుడు. అనిల్ రావిపూడి లీడ్‌తో గాలి సంపత్ వస్తోంది. అటు.. జాతిరత్నాలు కూడా నాగ్అశ్విన్ ఇనిషియేటివ్‌తో వస్తున్నదే. సో.. దిల్‌రాజు చెప్పిన పాయింట్‌ ఇన్‌డైరెక్ట్‌గా వర్కవుటౌతున్నట్టే మరి.

Also Read:

ఓటీటీ ఎపిసోడ్ల మాదిరిగా పోర్న్ కంటెంట్.. వారానికో ఎపిసోడ్ రిలీజ్.. విచారణలో దిమ్మతిరిగే విషయాలు

చనిపోయి ఇన్నేళ్లు అవుతున్నా ఆమె మరణం అంతుచిక్కని మిస్టరీనే.. దెయ్యమే చంపిందా..?.. షాకింగ్ వీడియో

Follow Us
బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు నమోదు.. పింఛన్ నిలిపివేత... ఆయన
బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు నమోదు.. పింఛన్ నిలిపివేత... ఆయన
బ్యాగ్‌లో ఏదో కదిలింది.. లోపల ఉన్నది చూసి గుండె ఆగినంత పనైంది!
బ్యాగ్‌లో ఏదో కదిలింది.. లోపల ఉన్నది చూసి గుండె ఆగినంత పనైంది!
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..
3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..
3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..
శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!
శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..
ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్
ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్
వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..
వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..
నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ
నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ
పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు
పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు