AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dil Raju: వారసుడు వాయిదా.. వెనక్కి తగ్గిన దిల్ రాజు.. అందరు నా మీద పడి ఏడుస్తున్నారంటూ కామెంట్స్

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పాటలు, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలాగే ఈ మధ్య విడుదలైన ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

Dil Raju: వారసుడు వాయిదా.. వెనక్కి తగ్గిన దిల్ రాజు.. అందరు నా మీద పడి ఏడుస్తున్నారంటూ కామెంట్స్
Dil Raju
Rajeev Rayala
|

Updated on: Jan 09, 2023 | 10:54 AM

Share

దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వారిసు ఈ సినిమాను తెలుగు వారసుడు అనే టైటిల్ తో డబ్ చేయనున్నారు. టాలీవుడ్ టాప్ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పాటలు, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలాగే ఈ మధ్య విడుదలైన ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. జనవరి 11న వారసుడు సినిమాను రిలీజ్ చేయాలని నిర్ణయించారు. అయితే ఇప్పుడు రిలీజ్ డేట్ ను మార్చారు. వారసుడు సినిమాను జనవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తాజాగా చిత్ర నిర్మాత ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసి రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చారు.

దిల్ రాజు మాట్లాడుతూ..  పండ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు.. నా మీద అందరు పడి ఏడుస్తున్నారు. అందుకే నేను ఒక అడుగు వెనక్కి వేస్తున్నా.. తెలుగులో 14న రిలీజ్ చేస్తున్నాం. తమిళ్ లో మాత్రం యథావిధిగా 11న విడుదల అవుతుంది . సినిమా థియేటర్లకు పోటీ ఉండకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాం అని అన్నారు దిల్ రాజు. బాలకృష్ణ, చిరంజీవి సినిమాలకు ఎక్కువ థియేటర్లు కావాలి.. అందరు నిర్మాతలు బాగుండాలి. అందుకే నేను ఒక అడుగు వెనక్కి వేస్తున్నా అని అన్నారు దిల్ రాజు.

కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..
హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..
అయ్యప్ప భక్తి గీతంపై పేరడీ.. భగ్గు మన్న కేరళా సర్కార్!
అయ్యప్ప భక్తి గీతంపై పేరడీ.. భగ్గు మన్న కేరళా సర్కార్!