AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salaar: ప్రభాస్ సలార్ సినిమా గురించి క్రేజీ రూమర్..అదే నిజమైతే ఫ్యాన్స్‌కు పూనకాలే

ఇక ఈ సినిమాను రెండు పార్ట్ లుగా తెరకెక్కించాడు ప్రశాంత్. ఇక ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడు. సలార్ అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

Salaar: ప్రభాస్ సలార్ సినిమా గురించి క్రేజీ రూమర్..అదే నిజమైతే ఫ్యాన్స్‌కు పూనకాలే
Salaar
Rajeev Rayala
|

Updated on: Dec 25, 2022 | 7:11 PM

Share

పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. విడుదలైన అన్ని భాషల్లో కేజీఎఫ్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాను రెండు పార్ట్ లుగా తెరకెక్కించాడు ప్రశాంత్. ఇక ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడు. సలార్ అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో ప్రభాస్ నయా లుక్ లో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎందురుచూస్తున్నారు. ఈ మూవీ అప్డేట్స్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రభాస్ ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. ఇందులో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా.. హోంబలే ఫిల్మ్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. అయితే గత కొద్దిరోజులుగా ప్రభాస్ పుట్టిన రోజు స్పెషల్ ఈ మూవీ నుంచి అప్డేట్ లేదా టీజర్ రాబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమానుంచి మరో ఆసక్తి కార వార్త ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. కేజీఎఫ్ సినిమాను రెండు పార్టులుగా తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ ఇప్పుడు సలార్ సినిమాను కూడా రెండు భాగాలుగా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారట. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు.

అలాగే `కేజీఎఫ్` మల్టీవర్స్ లో భాగంగా ఈ మూవీని ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాతో పాటే ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తో  ఆదిపురుష్ అనే సినిమా చేస్తున్నాడు. అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే సినిమా చేస్తున్నాడు. అదే విధంగా మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్ అనే సినిమా చేస్తున్నాడు డార్లింగ్ ఈ సినిమాలన్నీ వచ్చే ఏడాదిలో రిలీజ్ కానున్నాయి.

ఇవి కూడా చదవండి
Follow Us
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
మరోసారి పరువు తీసుకున్న హెచ్సీఏ.. కొద్దిసేపు చీకట్లో స్టేడియం..
మరోసారి పరువు తీసుకున్న హెచ్సీఏ.. కొద్దిసేపు చీకట్లో స్టేడియం..