హీరోయిన్స్ ఫోటోలు సోషల్ మీడియాలో కోకొల్లలు ఉంటాయి. నిత్యం ఎవరో ఒక హీరోయిన్ గురించి ఆసక్తికర విషయాలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. అలాగే పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఫోటో కూడా వైరల్ గా మారింది. తమ అభిమాన హీరోయిన్ హోటలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సందడి చేస్తుంటారు ఫ్యాన్స్. ఈక్రమంలో ఇప్పుడు ఓ అందాల భామ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పై ఫొటోలో పద్దతిగా కనిపిస్తున్న ఆమె ఎవరో గుర్తుపట్టారా.? అందానికి కేరాఫ్ అడ్రస్ ఆమె.. ఆమెను చూస్తే ప్రేమలో పడని కుర్రాడు ఉండడు.. ఇంతకూ ఆ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.?
ఆమె ఎవరో గుర్తుపట్టారా.? ఆమె అందంతోనే కాదు నటనలోనూ సూపర్. చేసింది తక్కువ సినిమాలే అయినా కుర్రాళ్ళ గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది ఇంతకు ఆమె ఎవరంటే.. హాట్ బ్యూటీ అనగానే గుర్తొచ్చే పేరు ఆమెది. పై ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి మరెవరో కాదు హాట్ బ్యూటీ సన్నీ లియోన్. శృంగారతారగా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత సినిమాల్లోకి వచ్చింది సన్నీ లియోన్. ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో ఈ అమ్మాడుకు మంచి గుర్తింపు ఉంది. బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేసిన ఈ అమ్మడు తెలుగులోనూ నటించి మెప్పించింది.
తెలుగులో ముందుగా స్పెషల్ సాంగ్స్ లో మెరిసింది. మంచు మనోజ్ నటించిన కరెంట్ తీగ సినిమాలో చిన్న పాత్ర చేసింది. ఈ ఫోటో చూసి సన్నీ చిన్నప్పుడు కూడా చాలా అందంగా ఉందంటూ నెటిజన్స్, ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం వంటి భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించింది సన్నీ. అలాగే ఓ అనాధ బాలికను దత్తత తీసుకొని పెంచుకుంటుంది. తెలుగులో కరెంట్ తీగ, గరుడ వేగ, జిన్నా సినిమాలో కనిపించింది సన్నీ. స్పెషల్ సాంగ్స్ కు ఈ అమ్మడు పెట్టింది పేరు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే ఈ చిన్నది రెగ్యులర్ గా తన ఫ్యామిలీ ఫొటోలతో పాటు తన గ్లామరస్ ఫోటోలను కూడా షేర్ చేస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.