Bigg Boss Telugu 7: సందీప్ ఎంత పని చేశావ్.. పాపం డాక్టార్ బాబుకు అన్యాయం జరిగిందిగా..!

తాజాగా బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో శోభ శెట్టి ఇచ్చిన పర్ఫామెన్స్ మాములు.  మహానటి కూడా ఆమె ముందు పనికి రాదు అనిపించింది. నిన్నటి ఎపిసోడ్ లో శుభ శ్రీ, శోభా శెట్టి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఎర్ర కారం ఇష్టం అని ఒకరు.. పచ్చి మిర్చి కారం ఇష్టం అని మరొకరు మాట్లాడుకున్నారు. దాంతో బిగ్ బాస్ శోభా శెట్టిని  కన్సెషన్ రూమ్ లోకి పిలిచి. ఆమె ముందు చికెన్ లెగ్ పీసులు ఉంచి అవి చాలా స్పైసీగా ఉంటాయని ఎన్ని ఎక్కువగా తింటే మీరే విన్నర్ అని చెప్పాడు.

Bigg Boss Telugu 7: సందీప్ ఎంత పని చేశావ్.. పాపం డాక్టార్ బాబుకు అన్యాయం జరిగిందిగా..!
Bigg Boss 7 Telugu
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 22, 2023 | 9:21 AM

బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వారితో రకరకాల టాస్క్ లో ఇచ్చి హౌస్ లో ఉన్నవారితో ఆడుకుంటున్నాడు. బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ లు హౌస్ లో ఉన్న వారికి చుక్కలు చూపిస్తున్నాడు. తాజాగా బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో శోభ శెట్టి ఇచ్చిన పర్ఫామెన్స్ మాములు.  మహానటి కూడా ఆమె ముందు పనికి రాదు అనిపించింది. నిన్నటి ఎపిసోడ్ లో శుభ శ్రీ, శోభా శెట్టి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఎర్ర కారం ఇష్టం అని ఒకరు.. పచ్చి మిర్చి కారం ఇష్టం అని మరొకరు మాట్లాడుకున్నారు. దాంతో బిగ్ బాస్ శోభా శెట్టిని  కన్సెషన్ రూమ్ లోకి పిలిచి. ఆమె ముందు చికెన్ లెగ్ పీసులు ఉంచి అవి చాలా స్పైసీగా ఉంటాయని ఎన్ని ఎక్కువగా తింటే మీరే విన్నర్ అని చెప్పాడు. అంతే ఈ అమ్మడు యాక్టింగ్ మొదలు పెట్టింది. బౌల్‌లో స్పైసీ చికెన్ లో తిన్నంత వరకు తాను తిన్నది.

నాకు స్పైసీ అంటే అస్సలు ఇష్టం ఉండదు అని చెప్పిన శోభా చికెన్ ను లొట్టలేసుకుంటూ తిన్నది. కొంచం తిన్న తర్వాత మంట మొదలైందనుకుంటా.. డ్రామా మొదలు పెట్టింది. నా లైఫ్ లో నేను ఇంతాకారం ఎప్పుడు తినలేదు అంటూ ఏడుపు మొదలు పెట్టింది. గట్టిగా అరుస్తూ.. నెవర్ గివ్ అప్ అంటూ మమ్మీ అంటూ.. రచ్చ రచ్చ చేసింది.

బిగ్ బాస్ హోస్ లోకి వచ్చే ముందు మా అమ్మకు మాట ఇచ్చాను. అస్సలు ఏడవను అని కానీ కొన్ని సార్లు ఏడవల్సి వచ్చేసింది అంటూ చెప్పుకుంది. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత నేనే చాలా స్ట్రాంగ్ అయ్యాను అని తెలిపింది. తన ముందున్న చికెన్ మొత్తం తినాల్సిందే అని బిగ్ బాస్ చెప్పడంతో.. గట్టిగానే ట్రై చేసింది. ఒక వేళా తనును పవర్ అస్త్ర కోసం అనర్హులు అని చెప్పిన వాళ్ళు తన కంటే ఎక్కువ తింటే వారే అర్హులు అవుతారని తెలిపాడు బిగ్ బాస్. దాంతో శోభ శెట్టి కిందపడి మరి ఏడ్చి రచ్చ చేసింది. ఫైనల్ గా 27 పీస్ లు తిన్నది. అయితే బయట ఉన్న వారిలో ప్రశాంత్, శుభ శ్రీ, గౌతమ్‌లకు సేమ్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. గౌతమ్ 28 పీస్ లు తిన్నాడు. సంచలక్ గా ఉన్న సందీప్ ను ఎవరు ఎక్కువ తిన్నారు అని అడగ్గా .. గౌతమ్ ఎక్కువ తిన్నాడు అని తెలిపాడు. అయితే బయటకు వచ్చిన తర్వాత చిన్న ముక్కను వదిలేశాడు అని చెప్పి షాక్ ఇచ్చాడు. దాంతో ఆ విషయం ముందే చెప్తే నేను అక్కడ తినేసేవాడిని కదా.. అక్కడ నువ్వు చెప్పలేదు అని ప్రశ్నించాడు. శోభా శెట్టి, గౌతమ్ ఇద్దరు 27 తినడంతో శోభా శెట్టి ని గౌతమ్ క్రాస్ చేయాల్సింది. అలా చేయలేదు కాబట్టి శోభా శెట్టి గెలిచిందని తెలిపాడు బిగ్ బాస్. గౌతమ్ కు అన్యాయం జరిగిందని శివాజీ కూడా అన్నాడు. ఇక ప్రేక్షకులు కూడా సందీప్ చెత్త సంచలక్.. అనవసరం గా డాక్టర్ బాబు ను ఓడించాడు అంటూ మండిపడుతున్నారు. నిజానికి గౌతమ్ గెలిచాడు.. మహానటి లెవల్ లో పర్ఫామెన్స్ ఇచ్చిన శోభాను గెలిపించడం కరెక్ట్ కాదు అంటూ ట్రోల్ చేస్తున్నారు ఆడియన్స్. బిగ్ బాస్ కూడా గౌతమ్ కు అన్యాయం చేశారని అంటున్నారు బీబీ లవర్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

4 గ్రహాలకు పైగా అనుకూలత.. ఆ రాశుల వారికి ఆకస్మిన ధన ప్రాప్తి
4 గ్రహాలకు పైగా అనుకూలత.. ఆ రాశుల వారికి ఆకస్మిన ధన ప్రాప్తి
పెళ్లి కూతురు ఇంటిపై కురిసిన నోట్ల వర్షం.. అప్పులపాలైన వరుడు
పెళ్లి కూతురు ఇంటిపై కురిసిన నోట్ల వర్షం.. అప్పులపాలైన వరుడు
ఈ న్యూయర్‌కి ఇంట్లోనే ఈజీగా 'బటర్ స్కాచ్' ఐస్‌క్రీమ్ చేయండి..
ఈ న్యూయర్‌కి ఇంట్లోనే ఈజీగా 'బటర్ స్కాచ్' ఐస్‌క్రీమ్ చేయండి..
భారత్‌లో అత్యంత ధనవంతులైన యూట్యూబర్‌లు.. వీరి సంపద ఎంతో తెలుసా?
భారత్‌లో అత్యంత ధనవంతులైన యూట్యూబర్‌లు.. వీరి సంపద ఎంతో తెలుసా?
మన్‌కీబాత్‌ కార్యక్రమంలో అక్కినేనికి ప్రధాని మోదీ ప్రశంసలు..
మన్‌కీబాత్‌ కార్యక్రమంలో అక్కినేనికి ప్రధాని మోదీ ప్రశంసలు..
బరితెగించిన ఆసీస్ మీడియా.. ఆ ఇద్దరూ టీమిండియా ప్లేయర్లే టార్గెట్
బరితెగించిన ఆసీస్ మీడియా.. ఆ ఇద్దరూ టీమిండియా ప్లేయర్లే టార్గెట్
ఎయిర్‌ప్లేన్ మోడ్‌ను ఆన్ చేయడం ద్వారా ఎలాంటి ఉపయోగలో తెలుసా..?
ఎయిర్‌ప్లేన్ మోడ్‌ను ఆన్ చేయడం ద్వారా ఎలాంటి ఉపయోగలో తెలుసా..?
పవన్‏తో నా రిలేషన్ అలా ఉంటుంది.. వెంకటేశ్
పవన్‏తో నా రిలేషన్ అలా ఉంటుంది.. వెంకటేశ్
ప్రతిరోజు క్యారెట్‌ తినడం వల్ల కలిగే లాభాలు ఇవే..! అస్సలు నమ్మలేర
ప్రతిరోజు క్యారెట్‌ తినడం వల్ల కలిగే లాభాలు ఇవే..! అస్సలు నమ్మలేర
వామ్మో.. బొప్పాయిని వీటితో కలిపి అస్సలు తినకండి.. అలా చేస్తే..
వామ్మో.. బొప్పాయిని వీటితో కలిపి అస్సలు తినకండి.. అలా చేస్తే..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..