
బిగ్ బాస్ హౌస్ కు వీళ్ళంతా వరకు చాలా మంది ప్రేక్షకులకు తెలియదు. హౌస్ లోకి వెళ్లిన తర్వాత క్రేజ్ తెచ్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారిలో అరియానా గ్లోరీ ఒకరు.

బిగ్ బాస్ హౌస్ లోకి బోల్డ్ బ్యూటీగా ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. హౌస్ లో గేమ్ తో పాటు గ్లామర్ తోనూ ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.

ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ చిన్నదానికి సినిమా ఛాన్సులు వస్తాయని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు.

కానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది అరియానా . సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.

ఇదిలా ఉంటే తాజాగా అరియానా సోషల్ మీడియాలో దాసర సందర్భంగా బుట్టబొమ్మల తయారై ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.