Shreya Dhanwanthary: వణికించే చలిలో వేడిపుట్టిస్తున్న శ్రియ .. షాక్ ఇస్తున్న లేటెస్ట్ ఫొటోస్

|

Nov 20, 2022 | 6:56 AM

ఈ సినిమాతోనే యంగ్ హీరో సందీప్ కిషన్ సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. తెలుగమ్మాయి అయిన శ్రియ తెలుగులో ఎక్కువ సినిమాలు నటించలేదు.

Shreya Dhanwanthary: వణికించే చలిలో వేడిపుట్టిస్తున్న శ్రియ .. షాక్ ఇస్తున్న లేటెస్ట్ ఫొటోస్
Shreya Dhanwanthary
Follow us on

శ్రియ ధన్వంతరి.. ఈ అమ్మడు చాలా మందికి తెలియక పోవచ్చు కానీ ఈ చిన్నది హీరోయిన్ గా ప్రేక్షకులను పలకరించింది. అప్పుడెప్పుడో దర్శకుడు వెంకీ అట్లూరి హీరోగా నటించిన స్నేహగీతం సినిమాలో శ్రియ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతోనే యంగ్ హీరో సందీప్ కిషన్ సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. తెలుగమ్మాయి అయిన శ్రియ తెలుగులో ఎక్కువ సినిమాలు నటించలేదు. ఈ సినిమాకంటే ముందు నాగచైతన్య నటించిన జోష్ మూవీలో చిన్న క్యారెక్టర్ లో నటించింది శ్రియ. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ కు చెక్కేసింది ఈ చిన్నది. అక్కడికి వెళ్లిన ఈ అమ్మడు గ్లామర్ డోస్ పెంచేసింది. అక్కడ వెబ్ సిరీస్, మూవీస్‌తో ఫుల్ బిజీ అయిపోయింది. అంతే కాదు హాట్ హాట్ ఫొటోలతో నెట్టింట ఓ రేంజ్ లో హడావిడి చేస్తోంది శ్రియ.

శ్రియ ధన్వంతరి తెలుగమ్మాయే వరంగల్‌ నిట్లో ఇంజనీరింగ్ చేసింది. ఇక ఈ అమ్మడు ఫెమినా మిస్ ఇండియా సౌత్ 2008 కాంపిటిషన్‌లో రన్నరప్‌సినిమాలతో పాటు ‘ది ఫ్యామిలీ మెన్’, ‘స్కామ్ 1992’, ‘ముంబయి డైరీస్ 26/11’, ‘గన్స్ అండ్ గులాబ్స్’ సిరీసుల్లో నటించి ఆకట్టుకుంది.

ఇవి కూడా చదవండి

ఇక శ్రియ అందాల ఆరబోతకు ఏమాత్రం మొహమాటపడటం లేదు. గ్లామరస్ ఫొటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది . తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు కుర్రాళ్లకు నిద్ర పట్టనివ్వడం లేదు. ఒంటిమీద నూలుపోగు లేకుండా పొదల చాటున నిలబడి ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వణికించే చలిలో వేడిపుట్టిస్తున్న శ్రియను చూసి కుర్రాళ్ళు కొంటె కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ హాట్ హాట్ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి..

ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.