chandini chowdary: కుర్రకారు మతులు పోగొడుతోన్న అందాల చాందిని.. నెట్టింట వైరల్‌ అవుతోన్న లేటెస్ట్‌ ఫొటో షూట్‌.

chandini chowdary: షార్ట్‌ ఫిలిమ్‌లతో కెరీర్ మొదలు పెట్టి నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది నటి చాందిని చౌదరి. తనదైన అందం, నటనతో అనతి కాలంలోనే...

chandini chowdary: కుర్రకారు మతులు పోగొడుతోన్న అందాల చాందిని.. నెట్టింట వైరల్‌ అవుతోన్న లేటెస్ట్‌ ఫొటో షూట్‌.
Chandini Latest Photos

Updated on: Sep 05, 2021 | 7:01 AM

chandini chowdary: షార్ట్‌ ఫిలిమ్‌లతో కెరీర్ మొదలు పెట్టి నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది నటి చాందిని చౌదరి. తనదైన అందం, నటనతో అనతి కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకుందీ వైజాగ్‌ బ్యూటీ. తెలుగులో కేటుగాడు, కుందనపు బొమ్మ, శమంతకమణి, హౌరా బ్రిడ్జి వంటి చిత్రాల్లో నటించింది. అయితే ఈ సినిమాలేవి ఆశించిన స్థాయిలో మాత్రం విజయాన్ని అందుకోలేకపోయాయి. అయితే ఇటీవల ఆహా ఓటీటీ వేదికగా విడుదలైన ‘కలర్‌ ఫొటో’తో మంచి విజయాన్ని అందుకుందీ చిన్నది.

ఇదిలా ఉంటే సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుందీ చిన్నది. ఈ క్రమంలోనే తన లేటెస్ట్‌ ఫొటోలను అభిమానులతో పంచుకోవడం చాందినికి అలవాటు. ఇందులో భాగంగానే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఈ అమ్మడు పోస్ట్‌ చేసిన కొన్ని ఫొటోలు కుర్రకారు మతులు పోగొడుతున్నాయి. వైట్‌ కలర్‌ టాప్‌ పొట్టి స్కర్ట్‌లో దిగిన ఫొటోలను అభిమానులతో షేర్‌ చేసుకుందీ బ్యూటీ. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ప్రస్తుతం చాందిని చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. మరి ఈ అమ్మడు ఫొటో షూట్‌లతోనైనా దర్శక, నిర్మాతలను ఆకర్షిస్తుందో లేదో చూడాలి. అందాల చాందిని హాట్‌ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి.

Also Read: Shankar: స్టార్ డైరెక్టర్‌ను వెంటాడుతున్న వివాదాలు.. ఇప్పుడు మరొకటి కూడా..

Tollywood: తెలుగందాల తలుపులు తడుతున్న ఆఫర్లు.. వరుస సినిమాలతో బిజీగా ముద్దుగుమ్మలు..

Allu Arjun : బాలయ్య సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్న అల్లు అర్జున్.. ఎందుకో తెలుసా..