Rajeev Rayala |
Apr 17, 2021 | 8:59 AM
కరోనామహమ్మారి విజృంభించినప్పుడు పేదలపాలిట దైవంగా మారాడు నటుడు సోనూసూద్
వేలాదిమంది వలస కార్మికులను తమ సొంతగ్రామాలకు చేర్చి రియల్ హీరోగా మారాడు
కష్టం అన్నవారికి లేదనుకుండా సాయం అందిస్తూ అంతులేని అభిమానాన్ని సొంతం చేసుసుకున్నాడు సోనూసూద్
సోనూసూద్ సేవలకు దేశం మొత్తం ప్రశంసలు కురిపించింది.
Sonu Sood
ఇప్పటికే సోనూసూద్ ను ట్విట్టర్ ద్వారా ఫాలో అయ్యేవారి సంఖ్య 6 మిలియన్ ను దాటింది.
ట్విట్టర్ వేదికగా ఎవరు సాయం కోరిన వెంటనే వారి కష్టాన్ని తీరుస్తున్నాడు సోనూసూద్.