కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నా.. అందరికీ థ్యాంక్స్‌

సీరియల్ నటి నవ్య స్వామి కరోనా మహమ్మారిని జయించారు. కరోనా నుంచి తాను పూర్తిగా కోలుకున్నట్లు నవ్య తాజాగా ఓ వీడియోను విడుదల చేశారు

కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నా.. అందరికీ థ్యాంక్స్‌
Follow us

| Edited By:

Updated on: Jul 26, 2020 | 11:52 AM

Navya Swamy recovers from Covid 19: సీరియల్ నటి నవ్య స్వామి కరోనా మహమ్మారిని జయించారు. కరోనా నుంచి తాను పూర్తిగా కోలుకున్నట్లు నవ్య తాజాగా ఓ వీడియోను విడుదల చేశారు. అందులో తన క్వారంటైన్ పూర్తి అయ్యిందని, మునుపటి కంటే ఇప్పుడు తాను చాలా బాగున్నానని పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల ప్రార్థనలు, అభిమానుల ప్రేమతోనే తాను కోలుకున్నానని నవ్య వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలని ఆమె తెలిపారు. ఈ సమయంలో ఎంతోమంది పాజిటివ్‌ మెసేజ్‌లను పెట్టి, తను మానసిక స్థైర్యం కోల్పోకుండా చేశారని వారందరికి చాలా థ్యాంక్స్‌ అంటూ నవ్య చెప్పుకొచ్చారు

ఇక బయట పరిస్థితులు అస్సలు బాలేవని, అందుకే అందరూ జాగ్రత్తగా ఉండాలని  ఆమె సూచించారు.  కరోనా వస్తే క్యూర్ అవుతుందని, ఎక్కువ మాత్రలు వేసుకోవాల్సిన అవసరం లేదని నవ్య వివరించారు. కాగా గత నెల 30న నవ్యకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ క్రమంలో మైసూరులోని తన ఇంటికి వెళ్లిన నవ్య.. అక్కడే చికిత్స తీసుకున్నారు. ఇకనవ్య సహ నటుడు, బిగ్‌బాస్‌ 3 కంటెస్టెంట్‌ రవి కృష్ణకు సైతం కరోనా వైరస్ సోకగా.. వారం క్రితమే అతడు కోలుకున్నాడు.

Read This Story Also: కరోనా వస్తే వాసన కోల్పోయేది అందుకేనట

విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
సినిమా ఇండస్ట్రీలో ఆ ఇద్దరినే అన్నయ్యా అని పిలుస్తాను: నటి జయసుధ
సినిమా ఇండస్ట్రీలో ఆ ఇద్దరినే అన్నయ్యా అని పిలుస్తాను: నటి జయసుధ
మీ కుటుంబలో ఎవరికైనా గుండె జబ్బు వచ్చిందా ??
మీ కుటుంబలో ఎవరికైనా గుండె జబ్బు వచ్చిందా ??
టమాటా జ్యూస్ ని డైలీ తాగితే.. ఆ సమస్యలకు చెక్
టమాటా జ్యూస్ ని డైలీ తాగితే.. ఆ సమస్యలకు చెక్
మార్స్ దక్షిణ ధ్రువ ప్రాంతంలో వింత ఆకారాలు
మార్స్ దక్షిణ ధ్రువ ప్రాంతంలో వింత ఆకారాలు
భారత్‌తో పాక్‌ వ్యాపారం ?? ఆర్థికస్థితి గట్టెక్కేందుకు ప్రయత్నాలు
భారత్‌తో పాక్‌ వ్యాపారం ?? ఆర్థికస్థితి గట్టెక్కేందుకు ప్రయత్నాలు