AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంట్రెస్టింగ్ అప్‏డేట్.. మెడికల్ ఆఫీసర్‏గా మెగా హీరో.. పాన్ ఇండియా ప్రాజెక్టులో మరో స్టార్ హీరోలు..

తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్.. టాలీవుడ్ మెగా హీరో రామ్ చరణ్ కాంబినేషన్‏లో ఓ సినిమా రాబోతుందన్న సంగతి తెలిసిందే. ఈ మూవీని పాన్ ఇండియా

ఇంట్రెస్టింగ్ అప్‏డేట్.. మెడికల్ ఆఫీసర్‏గా మెగా హీరో.. పాన్ ఇండియా ప్రాజెక్టులో మరో స్టార్ హీరోలు..
Rajitha Chanti
|

Updated on: Feb 15, 2021 | 3:59 PM

Share

Ram Charan & Shankar Movie Update: తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్.. టాలీవుడ్ మెగా హీరో రామ్ చరణ్ కాంబినేషన్‏లో ఓ సినిమా రాబోతుందన్న సంగతి తెలిసిందే. ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించనున్నాడు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శంకర్. ఇదిలా ఉండగా.. ఈ సినిమాను మల్టీ్స్టారర్‏గా నిర్మించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇందులో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి.. పాన్ ఇండియా స్టార్ యశ్ కీలకపాత్రలో నటించనున్నట్లుగా సమాచారం.

తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతుంది.ఈ సినిమాను మెడికల్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కించనున్నారట. అయితే ఇందులో రామ్ చరణ్ మెడికల్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నట్లుగా టాక్. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం చరణ్ దర్శకధీరుడు రాజమౌళీ తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. అటు మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబోలో రూపొందుతున్న ఆచార్య సినిమాలో కూడా చరణ్ నటిస్తున్నాడు. ఈ సినిమాల తర్వాత చరణ్, శంకర్ సినిమా స్టార్ట్ అవ్వనున్నట్లుగా తెలుస్తోంది.

Also Read:

హీరోయిన్‏గా మారనున్న టెలివిజన్ బ్యూటీ… యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మాణంలో తెరకెక్కనున్న సినిమా..

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత