ఎన్టీఆర్ బాటలో.. ‘ఆర్‌ఆర్‌ఆర్’కి‌ బ్రేక్‌ ఇవ్వనున్న మెగా పవర్‌స్టార్‌ రామ్ చరణ్‌

కరోనాతో దాదాపుగా ఏడు నెలలు ఇంటిపట్టునే ఉన్న సినిమా నటీనటులు ఈ మధ్యనే సెట్స్ మీదకు వెళ్లారు. అయితే మరోవైపు అంతర్జాతీయంగా కరోనా లాక్‌డౌన్‌కి సడలింపులు వస్తున్నాయి

ఎన్టీఆర్ బాటలో.. 'ఆర్‌ఆర్‌ఆర్'కి‌ బ్రేక్‌ ఇవ్వనున్న మెగా పవర్‌స్టార్‌ రామ్ చరణ్‌
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Nov 22, 2020 | 6:13 PM

Ram Charan RRR: కరోనాతో దాదాపుగా ఏడు నెలలు ఇంటిపట్టునే ఉన్న సినిమా నటీనటులు ఈ మధ్యనే సెట్స్ మీదకు వెళ్లారు. అయితే మరోవైపు అంతర్జాతీయంగా కరోనా లాక్‌డౌన్‌కి సడలింపులు వస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఫ్యామిలీ ట్రిప్‌లకు వెళ్లేందుకు స్టార్లు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే టాలీవుడ్‌లో మహేష్ బాబు, ఎన్టీఆర్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తదితరులు కుటుంబంతో కలిసి వెకేషన్‌కి వెళ్లారు. ఇక తాజాగా రామ్ చరణ్‌ కూడా ఉపాసనతో ఫ్యామిలీ ట్రిప్‌కి వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. (విషమంగానే అసోం మాజీ సీఎం తరుణ్‌ గొగొయి ఆరోగ్య పరిస్థితి.. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తోన్న వైద్యులు)

ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్‌, ఎన్టీఆర్‌తో కలిసి ఆర్‌ఆర్‌ఆర్‌లో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ మధ్యే ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రీకరణకు బ్రేక్ ఇచ్చిన ఎన్టీఆర్‌.. ఫ్యామిలీతో దుబాయ్‌కి వెళ్లారు. ఇక ఇప్పుడు రామ్ చరణ్‌ కూడా అదే ప్లాన్‌లో ఉన్నారట. ఈ నెలాఖరున చెర్రీ, ఉపాసనతో కలిసి దుబాయ్‌కి వెళ్లాలనుకుంటున్నారట. మరోవైపు ఆర్‌ఆర్‌ఆర్‌ని త్వరగా పూర్తి చేసి.. చిరంజీవి ఆచార్యలో పాల్గొనే ఆలోచనలో కూడా చెర్రీ ఉన్నట్లు తెలుస్తోంది. (క్రేజీ ఆఫర్‌ని వదులుకున్న ‘ఉప్పెన’ దర్శకుడు.. 70లక్షలు అడ్వాన్స్‌గా ఇస్తామన్నా..!)

అల్లు అర్జున్ అరెస్ట్‌పై ప్రశ్న.. పవన్ రియాక్షన్ ఇదే

స్థిరంగానే బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే

సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వేలో భారీగా ఉద్యోగాలు

369 పరుగులకు భారత్ ఆలౌట్.. డ్రా దిశగా ఎంసీజీ టెస్ట్?

ఇది గ్లోబల్ స్టార్ రేంజ్ అంటే! దేశంలోనే అతిపెద్ద కటౌట్..ఎక్కడంటే?

డిగ్రీ సిలబస్‌ మారుతుందోచ్‌.. విద్యార్ధులు ఇది గుర్తుపెట్టుకోండి

గుడ్ న్యూస్.. రైల్వేలో 32,000 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల

Weekly Horoscope: ఆ రాశుల వారికి ఉద్యోగ జీవితంలో అన్ని శుభాలే..

షుగర్ వ్యాధికి దివ్యౌషధం ఈ నీరు.. ఉదయాన్నే ఓ గ్లాసు తాగితే..

ప్రధాని మోదీని కలిసిన వరల్డ్ చెస్ ఛాంపియన్‌ గుకేష్..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.

మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!

కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!

మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!

వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!

వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!

ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.

డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!

మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!