కాంచన త్రీతో రెడీ అవుతున్న లారెన్స్

| Edited By: Srinu

Mar 07, 2019 | 8:33 AM

వరుసగా హార్రర్ సినిమాలతో సత్తా చాటుతున్న కోలీవుడ్ డాన్సింగ్ స్టార్ లారెన్స్. అయితే.. మరోసారి భయపెట్టేందుకు రెడీ అవుతున్నాడు. తాజాగా ముని సిరీస్‌లో కాంచన త్రీని రెడీ చేస్తున్నాడు. లారెన్స్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న కాంచన త్రీ సినిమాను తెలుగులో రాఘవేంద్ర ప్రొడక్షన్ బ్యానర్‌లో రాఘవ నిర్మిస్తున్నారు. ఈ మూవీ మే 1న రిలీజ్ చేయనున్నట్లుగా తెలుస్తోంది.

కాంచన త్రీతో రెడీ అవుతున్న లారెన్స్
Follow us on