AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhudeva: వరుస సినిమాలకు ఓకే చెబుతున్న ప్రభుదేవా.. అటు దర్శకుడిగానూ సత్తా చాటుతున్న..

సినీ ఇండస్ట్రీలో అటు కొరియోగ్రాఫర్‏గానూ, ఇటు నటుడిగాను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభుదేవా. అంతేకాకుండా స్టార్ హీరోలతో సినిమాలు

Prabhudeva: వరుస సినిమాలకు ఓకే చెబుతున్న ప్రభుదేవా.. అటు దర్శకుడిగానూ సత్తా చాటుతున్న..
Rajitha Chanti
|

Updated on: Jan 02, 2021 | 2:35 PM

Share

సినీ ఇండస్ట్రీలో అటు కొరియోగ్రాఫర్‏గానూ, ఇటు నటుడిగాను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభుదేవా. అంతేకాకుండా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ దర్శకుడిగా తన సత్తా చాటుకుంటున్నాడు. అయితే తాజాగా పలు సినిమాల్లో నటించేందుకు ఓకే చెప్పాడు. ఇక ఈ ఏడాదిలో ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్న ‘రాధే’ చిత్రం విడుదలకానుంది. దాదాపు ఈ చిత్రం 230 కోట్ల బిజినెస్ చేసినట్లుగా టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

ఇక తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న విక్రమ్ సినిమాలో ప్రభుదేవా కీలక పాత్రలో నటిస్తునున్నాడు. ఇక మంజా పై రాఘవన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ సినిమాలో కూడా నటించబోతున్నట్లుగా సమాచారం. ఇక మరో యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించబోతున్నాడట. ఇవే కాకుండా స్వీయ దర్శకత్వంలో మరో సినిమాను సెట్స్ పైకి తీసుకురావడానికి ప్రభుదేవా ప్రయాత్నాలు చేస్తున్నాడట.

Follow Us
పెళ్లి మండపంలో కట్నం డబ్బులు ముట్టజెప్పిన మామగారు,వరుడిచ్చిన షాక్
పెళ్లి మండపంలో కట్నం డబ్బులు ముట్టజెప్పిన మామగారు,వరుడిచ్చిన షాక్
వర్షాకాలంలో ఈ మొక్కలు నాటితే గ్రహాల అనుగ్రహం.. జ్యోతిష్యం ప్రకారం
వర్షాకాలంలో ఈ మొక్కలు నాటితే గ్రహాల అనుగ్రహం.. జ్యోతిష్యం ప్రకారం
ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
కుజుడికి బలం..కీలక విషయాల్లో వారికి సక్సెస్ ఖాయం..!
కుజుడికి బలం..కీలక విషయాల్లో వారికి సక్సెస్ ఖాయం..!
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్
కార్ల ప్రియులకు షాకివ్వనున్న మారుతి సుజుకీ.. పెరగనున్న ధరలు..
కార్ల ప్రియులకు షాకివ్వనున్న మారుతి సుజుకీ.. పెరగనున్న ధరలు..
మామగారి అంత్యక్రియలు అల్లుడు చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతోంది?
మామగారి అంత్యక్రియలు అల్లుడు చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతోంది?
ఏపీలో భూ రికార్డులకు చంద్రబాబు కొత్త భరోసా..!
ఏపీలో భూ రికార్డులకు చంద్రబాబు కొత్త భరోసా..!
ఓరీ దేవుడో.. ఈ బామ్మ క్షవర కళకు దండం పెట్టాల్సిందే! జనం బారులు
ఓరీ దేవుడో.. ఈ బామ్మ క్షవర కళకు దండం పెట్టాల్సిందే! జనం బారులు
జన నాయగన్ సినిమా విజయ్ దళపతికి గొప్ప ఫేర్‌వెల్‌..
జన నాయగన్ సినిమా విజయ్ దళపతికి గొప్ప ఫేర్‌వెల్‌..