AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas : రామగుండం కమిషనర్ కార్యాలయంలో ప్రభాస్.. భారీగా తరలివచ్చిన అభిమానులు..

కేజీఎఫ్ తో సంచలన విజయాన్ని అందుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం ఈ క్రేజీ డైరెక్టర్ కోసం హీరోలు వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం కేజీఎఫ్ పార్ట్ 2ను తెరకెక్కించే పనిలో ఉన్న ప్రశాంత్..

Prabhas : రామగుండం కమిషనర్ కార్యాలయంలో ప్రభాస్.. భారీగా తరలివచ్చిన అభిమానులు..
Rajeev Rayala
|

Updated on: Jan 29, 2021 | 1:38 PM

Share

Prabhas : ‘కేజీఎఫ్’తో సంచలన విజయాన్ని అందుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం ఈ క్రేజీ డైరెక్టర్ కోసం హీరోలు వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం కేజీఎఫ్ పార్ట్ 2ను తెరకెక్కించే పనిలో ఉన్న ప్రశాంత్ ఆతర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ తో సలార్ సినిమాను చేయనున్నాడు. ఇటీవలే ఈ సినిమా పూజాకార్యక్రమాలు జరుపుకుంది. మరో వైపు రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది. ఈ సినిమా పై ప్రేక్షకులలో అంచనాలు భారీగా నెలకొన్నాయి. హోంబలే ఫిలింస్‌ బ్యానర్‌పై విజయ్‌ కిరంగందూరు నిర్మాణంలో రూపొందుతున్నఈ మూవీకి సినిమాటోగ్రఫీ భువన్‌ గౌడ, సంగీతం రవి బస్రూర్‌ అందిస్తున్నారు.  ఈ మూవీలో ప్రభాస్ మాఫియా లీడర్ గా కనిపించనున్నాడని ఫిలింనగర్లో టాక్ వినిపిస్తుంది. ఇక ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్ ఇంతవరకు ఏ హీరోకు లేని విధంగా డిజైన్ చేస్తున్నాడట ప్రశాంత్ నీల్. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తోంది. తాజాగా ప్రభాస్‌ రామగుండం రామగుండం కమీషనర్ ఆఫ్ పోలీస్ (డి.ఐ. జి) డాక్టర్ వి. సత్యనారాయణను శుక్రవారం కలిశారు. ‘సలార్’‌ సినిమా రామగిరి మండలం ఓసీపీ-2లో షూటింగ్‌ జరుపుకుంటోంది. బొగ్గు గని ప్రాంతంలో ఫైట్‌ సీన్లను తెరకెక్కించనున్నారు. ఇప్పటికే ఆర్జీ-3 పరిధిలోని ఓసీపీ-2 ప్రాజెక్టు దగ్గర ఓ సెట్టింగ్‌  ను వేసింది చిత్రయూనిట్. పది రోజుల పాటు ఇక్కడ షూటింగ్ జరగనుందట. ప్రభాస్‌ సీపీ కార్యాలయానికి రావడంతో ఆయనను చూసేందుకు అభిమానులు పేద ఎత్తున అక్కడకు చేరుకున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

ప్రభాస్-నాగ్ అశ్విన్ మూవీ క్రేజీ అప్‌‌‌‌‌డేట్.. సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ డైరెక్టర్ పేర్లు అనౌన్స్ చేసిన మేకర్స్

Follow Us
సాధారణ కీళ్ల నొప్పులకు, ఆర్థరైటిస్‌కు మధ్య తేడా ఏంటి?..
సాధారణ కీళ్ల నొప్పులకు, ఆర్థరైటిస్‌కు మధ్య తేడా ఏంటి?..
క్లాసికల్ సినిమా ఆడదు అన్నారు.. కట్ చేస్తే.. ఇండస్ట్ర్లీలోనే పెద్
క్లాసికల్ సినిమా ఆడదు అన్నారు.. కట్ చేస్తే.. ఇండస్ట్ర్లీలోనే పెద్
విమానాన్ని తలపించేలా ఆర్టీసీ లగ్జరీ బస్సులు..హాస్టెస్, వైఫై ఎన్నో
విమానాన్ని తలపించేలా ఆర్టీసీ లగ్జరీ బస్సులు..హాస్టెస్, వైఫై ఎన్నో
ఢాకేశ్వరి ఆలయం: బంగ్లాదేశ్‌లోని 800 ఏళ్ల పురాతన దుర్గాదేవి ఆలయం..
ఢాకేశ్వరి ఆలయం: బంగ్లాదేశ్‌లోని 800 ఏళ్ల పురాతన దుర్గాదేవి ఆలయం..
వేల కోట్లు ఆదా.. రికార్డు వేగంతో పనులు.. 5 ఏళ్లలో పీఎం గతిశక్తి
వేల కోట్లు ఆదా.. రికార్డు వేగంతో పనులు.. 5 ఏళ్లలో పీఎం గతిశక్తి
ప్రెగ్నెంట్‏గా ఉండి ఆ సినిమాలో స్పెషల్ సాంగ్ చేశా..
ప్రెగ్నెంట్‏గా ఉండి ఆ సినిమాలో స్పెషల్ సాంగ్ చేశా..
మంచం దగ్గరకు గుర్రాలు.. తల్లి చివరి కోరిక తీర్చిన కూతురు!
మంచం దగ్గరకు గుర్రాలు.. తల్లి చివరి కోరిక తీర్చిన కూతురు!
కేతువు సంచారం ఎఫెక్ట్.. 56 రోజుల పాటు ఈ 5 రాశులకు అదృష్టమే..
కేతువు సంచారం ఎఫెక్ట్.. 56 రోజుల పాటు ఈ 5 రాశులకు అదృష్టమే..
అదిరిపోయే ఫీచర్లతో కోడాక్ స్మార్ట్‌ టీవీ
అదిరిపోయే ఫీచర్లతో కోడాక్ స్మార్ట్‌ టీవీ
చికెన్‌ బ్రెస్ట్‌, లెగ్‌ పీస్‌.. ఏది తీసుకుంటే మంచిది?
చికెన్‌ బ్రెస్ట్‌, లెగ్‌ పీస్‌.. ఏది తీసుకుంటే మంచిది?