AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరోసారి పాట పాడనున్న పవన్ కళ్యాణ్.. మరోస్టార్‌తో కలిసి పవర్ స్టార్… ఏ సినిమాకోసమంటే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వాకీల్ సాబ్ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా తరవాత క్రిష్ తో ఓ సినిమా చేస్తున్నాడు పవన్ వీలైనంతవరకు ఆసినిమాను వేగంగా పూర్తి చెయ్యాలని అటు పవన్ ఇటు దర్శకుడు క్రిష్ భావిస్తున్నారు.

మరోసారి పాట పాడనున్న పవన్ కళ్యాణ్.. మరోస్టార్‌తో కలిసి పవర్ స్టార్... ఏ సినిమాకోసమంటే
Rajeev Rayala
|

Updated on: Dec 12, 2020 | 12:28 PM

Share

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వాకీల్ సాబ్ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా తరవాత క్రిష్ తో ఓ సినిమా చేస్తున్నాడు పవన్ వీలైనంతవరకు ఆసినిమాను వేగంగా పూర్తి చెయ్యాలని అటు పవన్ ఇటు దర్శకుడు క్రిష్ భావిస్తున్నారు. ఈ సినిమాలతో పాటు మలయాళం రీమేక్ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమాను చేస్తున్నాడు పవన్. మలయాళంలో బిజూ మీనన్, పృథ్వీ రాజ్ పోషించిన పాత్రలను తెలుగులో పవన్, రానా చేయనున్నారు. దీనికి సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం పవన్ తో పాట పాడించనున్నాడట మ్యూజిక్ డైరెక్టర్ తమన్. పవన్ తో పాటు ఈ పాటలో మరో హీరో రానా దగ్గుబాటి కూడా గొంతు సవరిస్తాడని అంటున్నారు. మలయాళ లో బిజూ మీనన్, పృథ్వీ రాజ్ కలసి ఓ ప్రమోషనల్ సాంగ్ పాడారు. తెలుగులో కూడా ఇలాంటి పాటను పెట్టడం కోసం సంగీత దర్శకుడు తమన్ ఓ ట్యూన్ ను రెడీ చేస్తున్నాడట. మరి ఈవార్తల్లో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది.

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!