Telugu News Entertainment Ott These are the Upcoming OTT Release movies in telugu and other languages on october 1st week telugu cinema news
OTT Movies: ఈ వారం ఓటీటీలోకి ఏకంగా 29 సినిమాలు.. ఏ మూవీ ఎక్కడ చూడొచ్చంటే..
బాక్సాఫీస్ వద్ద బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలు రిలీజ్ అవుతున్నా.. ఓటీటీలు మాత్రం హవా తగ్గడం లేదు. ఇక గతవారం థియేటర్లలో విడుదలైన సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఇక రామ్ పోతినేని, శ్రీలీల జంటగా నటించిన స్కంద చిత్రానికి మిక్డ్స్ టాక్ వచ్చింది. ఇక రూల్స్ రంజన్, మామ మశ్చీంద్ర చిత్రాలు జాడే లేదు. ఈ రెండు సినిమాలు ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేదు. అయితే ఈ వారం ఓటీటీలో అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు ఏకంగా 29 సినిమాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి.
వారం వారం ప్రతి వారం అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్. సినీ ప్రియులకు ఎప్పటికప్పుడు సరికొత్త వినోదం. అటు థియేటర్లలో భారీ విజయాన్ని అందుకున్న సినిమాలు.. మరోవైపు ఓటీటీ వేదికపై సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని అందిస్తున్నాయి. అయితే బాక్సాఫీస్ వద్ద బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలు రిలీజ్ అవుతున్నా.. ఓటీటీలు మాత్రం హవా తగ్గడం లేదు. ఇక గతవారం థియేటర్లలో విడుదలైన సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఇక రామ్ పోతినేని, శ్రీలీల జంటగా నటించిన స్కంద చిత్రానికి మిక్డ్స్ టాక్ వచ్చింది. ఇక రూల్స్ రంజన్, మామ మశ్చీంద్ర చిత్రాలు జాడే లేదు. ఈ రెండు సినిమాలు ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేదు. అయితే ఈ వారం ఓటీటీలో అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు ఏకంగా 29 సినిమాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి.
తెలుగు, హిందీతోపాటు మిగతా భాషల్లోనూ అనేక సినిమాలు, వెబ్ సిరీస్ రిలీజ్ అయ్యేందుకు రెడీ అయ్యాయి. చాలాకాలం తర్వాత మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో కంబ్యాక్ ఇచ్చింది అనుష్క. ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. అలాగే మిస్టర్ ప్రెగ్నెంట్, గదర్ 2, ముంబయి డైరీస్ ఆసక్తిని కలిగించాయి. ఇక మొత్తం 29 చిత్రాలు ఎప్పుడెప్పుడు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసుకుందామా.