AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pindam Movie OTT : ఓటీటీలోకి లేటెస్ట్ హారర్ మూవీ.. పిండం మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడంటే..

కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్‌ దగ్గుమాటి హారర్ బ్యాక్ డ్రాప్ లో నిర్మించిన ఈ సినిమాకు సాయికిరణ్ దర్శకత్వం వహించాడు. శ్రీరామ్‌, ఖుషి రవి, ఈశ్వరీరావు, అవసరాల శ్రీనివాస్, రవివర్మ ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా డిసెంబర్ 15 ప్రేక్షకుల కుందుకు వచ్చింది. ఇక ఈ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

Pindam Movie OTT : ఓటీటీలోకి లేటెస్ట్ హారర్ మూవీ.. పిండం మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడంటే..
Pindam OTT
Rajeev Rayala
|

Updated on: Dec 27, 2023 | 7:04 PM

Share

ఈ మధ్యకాలంలో చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా కంటెంట్ బాగున్న సినిమాలు భారీవిజయాన్ని అందుకోవడంతో పాటు కలెక్షన్స్ కూడా గట్టిగానే రాబడుతున్నాయి. ఇక హరర్ థిల్లర్ కంటెంట్ తో తెరకెక్కిన సినిమాలు ఈ మధ్య కాలంలో బాగా క్లిక్ అవుతున్నాయి. అలాంటి సినిమాల్లో పిండం సినిమా ఒకటి. కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్‌ దగ్గుమాటి హారర్ బ్యాక్ డ్రాప్ లో నిర్మించిన ఈ సినిమాకు సాయికిరణ్ దర్శకత్వం వహించాడు. శ్రీరామ్‌, ఖుషి రవి, ఈశ్వరీరావు, అవసరాల శ్రీనివాస్, రవివర్మ ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా డిసెంబర్ 15 ప్రేక్షకుల కుందుకు వచ్చింది. ఇక ఈ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. హారర్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది.

ఈ సినిమా కథ ఏంటంటే..ఆంథోని(శ్రీరామ్‌) ఓ రైస్‌ మిల్లులో అకౌంటెంట్‌ గా పని చేస్తుంటాడు.. అతని భార్య మేరి(ఖుషి రవి), ఇద్దరు కూతుళ్లు(సోఫియా, తార), తల్లి సూరమ్మతో కలిసి శుక్లాపేటలోని ఓ ఇంట్లో ఉంటాడు. అయితే అది ఓ పురాతమైన ఇల్లు. తక్కువ ధరకు వస్తుందని భావించి ఆ ఇంటిని కొనుగోలు చేస్తాడు ఆంథోని. అయితే ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత వారికి ఊహించని సంఘటనలు ఎదురైతాయి. ఆంథోని చిన్న కూతురిలోకి ఓ ఆత్మ ఆవహిస్తుంది. కడుపుతో ఉన్న అతని భార్య హాస్పటల్‌లో చేరుతుంది. అదే సమయంలో వారికి సాయం చేయడానికి అన్నమ్మ (ఈశ్వరీరావు) రంగంలోకి  దిగుతుంది. అయితే ఆ ఇంట్లో చాలా ఆత్మలు ఉన్నాయని తెలుసుకుంటారు. అయితే అసలు ఆత్మలు అక్కడ ఎందుకు ఉన్నాయి.. వారంతా ఎలా చనిపోయారు.? అన్నది ఆసక్తికరంగా ఉంటుంది.

ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది. జనవరి మొదటి వారంలో పిండం సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయనున్నారని టాక్ వినిపిస్తుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో పిండం సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారని తెలుస్తోంది. మరి ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
టాయిలెట్లు శుభ్రం చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు
టాయిలెట్లు శుభ్రం చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు
ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ ర
ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ ర
సినిమాలో మ్యాటర్ ఉంటే.. అది మ్యాటరే కాదసలు..!
సినిమాలో మ్యాటర్ ఉంటే.. అది మ్యాటరే కాదసలు..!
త్రివిక్రమ్, శ్రీను వైట్ల అడుగుల్లో ఆ ఇద్దరు డైరెక్టర్స్
త్రివిక్రమ్, శ్రీను వైట్ల అడుగుల్లో ఆ ఇద్దరు డైరెక్టర్స్
చంద్రుడిపై ఇల్లు.. మరో ఆరేళ్లలోనే..! నాసా కొత్త ప్లాన్‌!
చంద్రుడిపై ఇల్లు.. మరో ఆరేళ్లలోనే..! నాసా కొత్త ప్లాన్‌!
యాపిల్ తింటున్నారా? ఈ ఒక్క పని చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు
యాపిల్ తింటున్నారా? ఈ ఒక్క పని చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు
వామ్మో.. సెల్‌ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా
వామ్మో.. సెల్‌ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా
లగ్జరీ ఇళ్లు.. కార్లు.. త్రిష ఆస్తులు విలువ ఎంతో తెలుసా?
లగ్జరీ ఇళ్లు.. కార్లు.. త్రిష ఆస్తులు విలువ ఎంతో తెలుసా?
మటన్‌ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్‌
మటన్‌ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్‌
నెలసరి వచ్చిందా అంటూ నీచంగా అవహేళన చేసేవాడు..
నెలసరి వచ్చిందా అంటూ నీచంగా అవహేళన చేసేవాడు..