Telugu News Entertainment Ott List Of New Movies And Web Series To Stream On Various OTT Platforms January 1st Week 2024
OTT Movies: న్యూ ఇయర్ స్పెషల్.. ఓటీటీలో 25కు పైగా సూపర్ హిట్ సినిమాలు, సిరీస్‌లు.. ఫుల్ లిస్ట్ ఇదిగో
థియేటర్ల దగ్గర ఇంకా సలార్ మేనియా కొనసాగుతోంది. సంక్రాంతి వరకు పెద్ద సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు. అయితే ఎప్పటిలాగే ఓటీటీలోకి పలు సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. ఈ వారం అందరి దృష్టి న్యాచురల్ స్టార్ నాని 'హాయ్ నాన్న' సినిమాపైనే ఉంది. థియేటర్లలో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ మూవీ కోసం ఓటీటీ ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు
కొత్త సంవత్సరం వచ్చేసింది. 2023కు వీడ్కోలు పలుకుతూ నూతన సంవత్సరాన్ని గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పారు తెలుగు ప్రజలు. మరో వారమంతా న్యూ ఇయర్ మూడ్ ఉండనుంది. సినిమాల విషయానికొస్తే.. థియేటర్ల దగ్గర ఇంకా సలార్ మేనియా కొనసాగుతోంది. సంక్రాంతి వరకు పెద్ద సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు. అయితే ఎప్పటిలాగే ఓటీటీలోకి పలు సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. ఈ వారం అందరి దృష్టి న్యాచురల్ స్టార్ నాని ‘హాయ్ నాన్న’ సినిమాపైనే ఉంది. థియేటర్లలో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ మూవీ కోసం ఓటీటీ ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీటితో పాటు కంగనా రనౌత్ తేజస్, కంజూరింగ్ కన్నప్పన్, మెగ్ 2 చిత్రాలు కూడా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేస్తున్నాయి. అలాగే హిందీ, ఇంగ్లిష్ సినిమాల, సిరీస్‌లు కూడా సందడి చేయనున్నాయి. మరి జనవరి మొదటి వారం ఏయే ఓటీటీల్లో ఏయే సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయో తెలుసుకుందాం రండి.
అమెజాన్ ప్రైమ్
కాలింగ్ సహస్ర (తెలుగు సినిమా) – జనవరి 1 (ఆల్రెడీ స్ట్రీమింగ్)
మ్యారీ మై హజ్బెండ్ (కొరియన్ సిరీస్) – జనవరి 1
ఫో (ఇంగ్లీష్ మూవీ) – జనవరి 5
జేమ్స్ మే: అవర్ మెయిన్ ఇన్ ఇండియా (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – జనవరి 5
లాల్ లాస్ట్ వన్ లాఫింగ్ క్యూబిక్: సీజన్ 2 (ఫ్రెంచ్ వెబ్ సిరీస్) – జనవరి 5