Telugu News Entertainment Ott List of New Movies And Web Series Streaming On Various OTT Platforms On September 2nd Week Telugu Cinema News
OTT Movies: ఓటీటీలో వినోదాల విందు.. ఈ వారం 30కు పైగా సినిమాలు, సిరీస్‌ల రిలీజ్.. ఫుల్ లిస్ట్ ఇదే
ఎప్పటిలాగే ఈ వారం కూడా థియేటర్లలో కొన్ని ఆసక్తికర సినిమాలు రిలీజవుతున్నాయి. అందులో విశాల్ 'మార్క్ ఆంటోనీ' తప్ప మరే సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. అయితే ఈ లోటును భర్తీ చేస్తూ ఈ వారం పలు సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్‌లను అందుబాటులోకి తెస్తున్నాయి పలు ఓటీటీ సంస్థలు. పైగా ఈ వారం ఎంటర్‌టైన్మెంట్ డోస్ కాస్త పెరగనుంది. ఏకంగా 30కు పైగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్‌కు రానున్నాయి.
ఎప్పటిలాగే ఈ వారం కూడా థియేటర్లలో కొన్ని ఆసక్తికర సినిమాలు రిలీజవుతున్నాయి. అందులో విశాల్ ‘మార్క్ ఆంటోనీ’ తప్ప మరే సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. అయితే ఈ లోటును భర్తీ చేస్తూ ఈ వారం పలు సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్‌లను అందుబాటులోకి తెస్తున్నాయి పలు ఓటీటీ సంస్థలు. పైగా ఈ వారం ఎంటర్‌టైన్మెంట్ డోస్ కాస్త పెరగనుంది. ఏకంగా 30కు పైగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్‌కు రానున్నాయి. ఈ వారం డిజిటల్ స్ట్రీమింగ్‌కు రానున్న సినిమాల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది మెగాస్టార్ చిరంజీవి భోళాశంకర్. థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోని ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఓటీటీల్లో ఏ మేర ఆకట్టుకుంటుందో చూడాలి. అలాగే చాన్నాళ్ల పాటు ఓటీటీ రిలీజ్‌కు నోచుకోని గోపీచంద్ రామబాణం, అర్జున్ దాస్ అనీతి, పాయల్ రాజ్ పుత్ మాయపేటిక, బార్బీ సినిమాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఇక ఎప్పటిలాగే కాలా, బంబై మేరీజాన్ లాంటి క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లు కూడా ఓటీటీ ఆడియెన్స్‌ను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. మరి ఈ వారం ఏయే ఓటీటీల్లో ఏయే సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు రానున్నాయో ఫుల్ లిస్ట్ మీకోసం..
నెట్‌ఫ్లిక్స్
వైఫ్ లైక్ (ఇంగ్లిష్ సినిమా) – సెప్టెంబరు 11
క్లాస్ యాక్ట్ (ఫ్రెంచ్ సిరీస్) – సెప్టెంబరు 13
రెజ్లర్స్ (ఇంగ్లిష్ సిరీస్) – సెప్టెంబరు 13
వన్స్ అపాన్ ఏ క్రైమ్ (జపనీస్ సినిమా) – సెప్టెంబరు 14
రామబాణం (తెలుగు) – సెప్టెంబరు 14
భోళా శంకర్ (తెలుగు) – సెప్టెంబరు 15
ఇన్‌సైడ్ ద వరల్డ్స్ టఫస్టె ప్రిజన్స్: సీజన్ 7 (ఇంగ్లిష్ సిరీస్) – సెప్టెంబరు 15
మిస్ ఎడ్యుకేషన్ (ఇంగ్లిష్ సిరీస్) – సెప్టెంబరు 15
లవ్ ఎట్ ఫస్ట్ సైట్ (ఇంగ్లిష్ సినిమా) – సెప్టెంబరు 15
ఎల్ కొండే (స్పానిష్ సినిమా) – సెప్టెంబరు 15
సర్వైవింగ్ సమ్మర్: సీజన్ 2 (ఇంగ్లిష్ సిరీస్) – సెప్టెంబరు 15