Telugu News Entertainment Ott List of New Movies And Web Series Streaming On OTT Platforms On September 1st Telugu Cinema News
OTT Movies: ఓటీటీలో మస్త్ ఎంటర్‌టైన్మెంట్.. వీకెండ్‌లో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు, సిరీస్‌లివే
వీకెండ్ వచ్చేసింది. చాలామంది థియేటర్లలో సినిమాలు చూడడానికి ప్లాన్స్ వేసుకుంటుంటారు. మరికొందరైతే ఇంట్లోనే ఏవైనా మంచి సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి వారి కోసం ఓటీటీలు ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లను అందుబాటులోకి తెస్తున్నాయి. గతంలో థియేటర్లలో రిలీజైన సినిమాలతో పాటు వివిధ భాషల్లో సూపర్‌హిట్‌గా నిలిచిన మూవీస్‌ను డిజిటల్ స్ట్రీమింగ్‌కు తెస్తున్నాయి.
వీకెండ్ వచ్చేసింది. చాలామంది థియేటర్లలో సినిమాలు చూడడానికి ప్లాన్స్ వేసుకుంటుంటారు. మరికొందరైతే ఇంట్లోనే ఏవైనా మంచి సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి వారి కోసం ఓటీటీలు ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లను అందుబాటులోకి తెస్తున్నాయి. గతంలో థియేటర్లలో రిలీజైన సినిమాలతో పాటు వివిధ భాషల్లో సూపర్‌హిట్‌గా నిలిచిన మూవీస్‌ను డిజిటల్ స్ట్రీమింగ్‌కు తెస్తున్నాయి. అలాగే వెబ్ సిరీస్‌లను కూడా అందుబాటులో ఉంచుతున్నాయి. అలా ఈ వారం కూడా ఓటీటీల్లో పలు సినిమాలు, సిరీస్‌లు సందడి చేయనున్నాయి. స్ట్రెయిట్ తెలుగు మూవీస్ చేయలేకపోయినా ‘డీడీ రిటర్న్స్.. భూతాల బంగ్లా’ వంటి డబ్బింగ్ సినిమాలు అలరించేందుకు రెడీ అయ్యాయి. మరి శుక్రవారం (సెప్టెంబర్ 1)న ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు, సిరీస్‌లపై ఓ లుక్కేద్దాం రండి.
సోనీలివ్
స్కామ్ 2003: ద తెల్గి స్టోరీ – తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్
జీ5
డీడీ రిటర్న్స్: భూతాల బంగ్లా- తెలుగు డబ్బింగ్ సినిమా
బియే బిబ్రాత్ – బెంగాలీ సినిమా
అమెజాన్ ప్రైమ్..
ద వీల్ ఆఫ్ టైమ్ సీజన్ 2 – ఇంగ్లిష్ మూవీ
నెట్ ఫ్లిక్స్..
మిస్ అడ్రినలిన్ : ఏ టేల్ ఆఫ్ ట్విన్ – హాలీవుడ్ మూవీ
లైవ్ టూ 100 : సీక్రెట్ ఆఫ్ ద బ్లూ జోన్స్- ఇంగ్లిష్ మూవీ
చూజ్ లవ్ – ఇంగ్లిష్ సినిమా
వన్ పీస్ – ఇంగ్లిష్ వెబ్ సిరీస్
ఏ డే అండ్ ఏ హాఫ్ – హాలీవుడ్ సినిమా
డిసెన్ చాంట్ మెంట్ – ఇంగ్లిష్ వెబ్ సిరీస్
ఫ్రైడే నైట్ ప్లాన్ – హిందీ సినిమా
హ్యాపీ ఎండింగ్ – హాలీవుడ్ సినిమా
లవ్ ఈజ్ బ్లైండ్ : ఆఫ్టర్ ద అల్టర్ సీజన్ 4- ఇంగ్లిష్ వెబ్ సిరీస్