
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఎప్పటిలాగానే శుక్రవారం కొన్ని కొత్త సినిమాలు థియేటర్లలోకి అడుగు పెట్టాయి. అయితే అందులో పెద్ద సినిమాలేవీ రిలీజ్ అవ్వలేదు. కేవలం శ్రీ విష్ణు నటించిన విష్ణు విన్యాసం మూవీపైనే ఆడియన్స్‌లో కాస్తా బజ్ క్రియేట్ అయింది. అలానే కమెడియన్ మహేశ్ విట్టా ‘ఉత్తుత్త హీరోలు’, ‘సన్నాఫ్’ చిత్రాలు రిలీజ్ కానున్నాయి.మరోవైపు ఓటీటీలో మాత్రం పలు ఆసక్తికర సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది నవీన్ చంద్ర నటించిన హనీ గురించి. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ సినిమా శుక్రవారం అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ కు వచ్చింది. అలాగే మరో తెలుగు సినిమా డాటర్ ఆఫ్ వరప్రసాద్ రావు కనబడుటలేదు డైరెక్ట్ ఓటీటీలోకి వచ్చేసింది. వీటితో పాటు అక్యూజ్డ్ అనే డబ్బింగ్ మూవీ, బాలీవుడ్, హాలీవుడ్ నుంచి పలు చిత్రాలు, వెబ్ సిరీస్‌లు సైతం ఈ వీకెండ్ ఓటీటీల్లో అలరించనున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.
నెట్‌ఫ్లిక్స్
అమెజాన్ ప్రైమ్ వీడియో
జియో హాట్‌స్టార్
జీ5
ఆహా
సన్ నెక్స్ట్
ఆపిల్ టీవీ ప్లస్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.