OTT Movies: వీకెండ్‌లో మస్త్ ఎంటర్‌టైన్మెంట్.. ఓటీటీలోకి సూపర్ హిట్ సినిమాలు.. స్ట్రీమింగ్ లిస్ట్ ఇదిగో..
ఈ వారం రావు రమేశ్ ప్రధాన పాత్రలో నటించిన 'మారుతీనగర్ సుబ్రహ్మణ్యం' అనే తెలుగు మూవీ, అలాగే 'డీమోంటీ కాలనీ 2' అనే డబ్బింగ్ సినిమాలు మాత్రమే థియేటర్లలోకి అడుగు పెడుతున్నాయి. అయితే ఓటీటీలో మాత్రం కొన్ని సూపర్ హిట్ సినిమాలు రానున్నాయి. ఇప్పటికే ప్రభాస్ బ్లాక్ బస్టర్ మూవీ కల్కి ఓటీటీలో సందడి చేస్తోంది.
ఈ వారం థియేటర్లలో పెద్దగా సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు. ఇండిపెండెన్స్ డే కానుకగా విడుదలైన ‘మిస్టర్ బచ్చన్’, ‘డబుల్ ఇస్మార్ట్’ మిక్స్ డ్ టాక్ తో నడుస్తుండగా, ఉన్నంతలో ఆయ్, తంగలాన్ సినిమాలు ఆడియెన్స్‌ను అలరిస్తున్నాయి. ఇక ఈ వారం రావు రమేశ్ ప్రధాన పాత్రలో నటించిన ‘మారుతీనగర్ సుబ్రహ్మణ్యం’ అనే తెలుగు మూవీ, అలాగే ‘డీమోంటీ కాలనీ 2′ అనే డబ్బింగ్ సినిమాలు మాత్రమే థియేటర్లలోకి అడుగు పెడుతున్నాయి. అయితే ఓటీటీలో మాత్రం కొన్ని సూపర్ హిట్ సినిమాలు రానున్నాయి. ఇప్పటికే ప్రభాస్ బ్లాక్ బస్టర్ మూవీ కల్కి ఓటీటీలో సందడి చేస్తోంది. అలాగే వరుణ్ సందేశ్ విరాజీ, మలయాళం కామెడీ మూవీ గర్‌ర్‌ర్’ సినిమాలు కూడా ఓటీటీ ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేస్తున్నాయి. ఇక శుక్రవారం (ఆగస్టు 23) ధనుష్ రాయన్ తో పాటు మరికొన్ని సినిమాలు స్ట్రీమింగ్ కు రానున్నాయి. అలాగే పలు ఆసక్తికర వెబ్ సిరీస్ లు కూడా సందడి చేయనున్నాయి. మరి ఈ వీకెండ్ లో ఏయే ఓటీటీలో ఏయే సినిమాలు అందుబాటులో ఉంటాయో తెలుసుకుందాం రండి.
నెట్ ఫ్లిక్స్
కల్కి 2898 ఏడీ (తెలుగు మూవీ హిందీ వెర్షన్)- ఆల్రెడీ స్ట్రీమింగ్ అవుతోంది.