Telugu News Entertainment Ott List of Movies and Web series releasing in OTT platforms In February 3rd Week Like Sudigali Sudheer’s Gaalodu,Unni Mukundan Malikappuram Telugu Cinema News
OTT Movies: మహాశివరాత్రి స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్‌లివే
థియేటర్లలో పెద్ద ఎత్తున సినిమాలు రిలీజవుతున్నాయి. అయినా ఓటీటీల క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఈ వారం ఏయే సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి? వెబ్ సిరీస్ కహానీలేంటి? అని ఆరాతీస్తున్నారు.
థియేటర్లలో పెద్ద ఎత్తున సినిమాలు రిలీజవుతున్నాయి. అయినా ఓటీటీల క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఈ వారం ఏయే సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి? వెబ్ సిరీస్ కహానీలేంటి? అని ఆరాతీస్తున్నారు. అందుకు తగ్గట్లే థియేటర్లతో పాటు ఓటీటీల్లో కూడా ప్రతి వారం కొత్త సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్‌లు విడుదలవుతున్నాయి. వివిధ భాషల్లో హిట్టైన సినిమాలు, గతంలో థియేటర్లలో రిలీజైన మూవీస్‌లు, పలు డబ్బింగ్ చిత్రాలను అందుబాటులోకి తెస్తున్నాయి. వీటితో పాటు ఆసక్తికరమైన కంటెంట్‌తో కూడిన వెబ్ సిరీస్‌లను రిలీజ్ చేస్తున్నాయి. అలా మహాశివరాత్రిని పురస్కరించుకుని ఫిబ్రవరి మూడో వారంలో కూడా పెద్ద సంఖ్యలో ఓటీటీల్లో సినిమాలు/ సిరీస్‌లు రిలీజవుతున్నాయి. గతంలో పోల్చుకుంటే ఈసారి కాస్త ఎక్కువ సంఖ్యలోనే ఏకంగా 30కు పైగా సినిమాలు/ సిరీస్‌లు విడుదలవుతున్నాయి.మరి ఆ వివరాలేంటో తెలుసుకుందాం రండి.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్
మాలికాపురం (తెలుగు డబ్బింగ్ మూవీ) – ఫిబ్రవరి 15
సదా నన్ను నడిపే (తెలుగు సినిమా) – ఫిబ్రవరి 16
ద నైట్ మేనేజర్ (హిందీ సిరీస్) – ఫిబ్రవరి 17
జె-హోప్ ఇన్ ది బాక్స్(కొరియన్ సిరీస్) ఫిబ్రవరి 17