AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nayanthara: ఓటీటీలోకి వచ్చేస్తోన్న నయనతార హారర్ థ్రిల్లర్.. కనెక్ట్ స్ట్రీమింగ్ ఎక్కడంటే..

మరోసారి తన నటనతో ప్రశంసలు అందుకుంది నయన్. ఈ సినిమాను నయన్ భర్త విఘ్నేష్ శివన్ నిర్మించారు. ఇక విడుదలైన రెండో రోజే ఈ మూవీ ఓటీటీ పార్టనర్ ఫిక్స్ చేసుకుంది.

Nayanthara: ఓటీటీలోకి వచ్చేస్తోన్న నయనతార హారర్ థ్రిల్లర్.. కనెక్ట్ స్ట్రీమింగ్ ఎక్కడంటే..
Connect Movie Ott
Rajitha Chanti
|

Updated on: Dec 23, 2022 | 2:51 PM

Share

లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటించిన హారర్ థ్రిల్లర్ కనెక్ట్. గతంలో నయనతార నాయికగా “మయూరి”, తాప్సీ హీరోయిన్ గా “గేమ్ ఓవర్” చిత్రాన్ని తెరకెక్కించి ఘన విజయాలు అందుకున్న డైరెక్టర్ అశ్విన్ శరవణన్ రూపొందించారు. ఈ సినిమాను ఈ నెల 22న యూవీ క్రియేషన్స్ తెలుగులో గ్రాండ్ గా విడుదల చేసింది. మొదటి రోజు నుంచే ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక మరోసారి తన నటనతో ప్రశంసలు అందుకుంది నయన్. ఈ సినిమాను నయన్ భర్త విఘ్నేష్ శివన్ నిర్మించారు. ఇక విడుదలైన రెండో రోజే ఈ మూవీ ఓటీటీ పార్టనర్ ఫిక్స్ చేసుకుంది.

ప్రముఖ ఓటీటీ మాధ్యమం నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇక థియేట్రికల్ రన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయనున్నారట. ప్రస్తుతం వెండితెరపై మంచి టాక్, కలెక్షన్స్ తో దూసుకెళ్తున్న ఈ చిత్రం అటు ఓటీటీలోనూ సత్తా చాటుతుందో లేదో చూడాలి.

ఇక ఈ సినిమా కోసం నయన్ స్వయంగా ప్రమోషన్లలో పాల్గొన్నారు. దాదాపు 10 సంవత్సరాల తర్వాత నయన్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇన్నాళ్లు చిత్ర ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉండటానికి గల కారణాన్ని చెప్పుకొచ్చారు. హీరోయిన్లకు ప్రాధాన్యత ఇవ్వరని…. ఓ మూలన నిల్చోబెడతారని అన్నారు. ఇక చాలా కాలం తర్వాత నయన్ సినిమా ప్రమోషన్లలో పాల్గొనడంతో ఫుల్ ఖుషి అవుతున్నారు ఫ్యాన్స్.

అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!