AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాని ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌.. రెడీ అవుతోన్న ‘వి’ ట్రైలర్‌‌!

కరోనా వలన విడుదల కాకుండా ఆగిపోయిన చిత్రాల్లో 'వి' ఒకటి. మోహన్ కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన ఈ చిత్రంలో సుధీర్ బాబు హీరోగా నటించగా.. నాని విలన్‌గా కనిపించనున్నారు.  

నాని ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌.. రెడీ అవుతోన్న 'వి' ట్రైలర్‌‌!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 16, 2020 | 4:42 PM

Share

Nani V trailer: కరోనా వలన విడుదల కాకుండా ఆగిపోయిన చిత్రాల్లో ‘వి’ ఒకటి. మోహన్ కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన ఈ చిత్రంలో సుధీర్ బాబు హీరోగా నటించగా.. నాని విలన్‌గా కనిపించనున్నారు.  నివేధా థామస్, అదితీ రావు హైదరీ హీరోయిన్‌లుగా నటించారు. ఇప్పటికే టీజర్‌, రెండు పాటలతో ఆకట్టుకున్న ఈ మూవీపై అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఈ మూవీ విడుదలపై ఇన్ని రోజుల పాటు సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. కొంచెం లేటు అయినా పర్వాలేదు ఈ మూవీని థియేటర్లలోనే విడుదల చేయాలని నాని అనుకుంటున్నారట.

అయితే రోజురోజుకు పరిస్థితులు మారుతున్నాయి. థియేటర్లు తెరుచుకునేందుకు ఇంకా సమయం పట్టేలా ఉంది. ఈ క్రమంలో ఈ మూవీని ఆన్‌లైన్‌లో రిలీజ్ చేసేందుకు ప్రస్తుతం ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు రిలీజ్‌కి సంబంధించి ఓ ఆన్‌లైన్‌ ఫ్లాట్‌ఫామ్‌తో ఇప్పటికే మూవీ మేకర్లు ఢీల్‌ కూడా కుదుర్చుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో త్వరలోనే ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా దాదాపుగా అయిపోవడంతో.. వచ్చే వారంలోనే ట్రైలర్ రాబోతున్నట్లు సమాచారం. కాగా ఈ మూవీని దిల్ రాజు నిర్మించగా.. అమిత్ త్రివేది సంగీతం అందించారు.

Read More:

ఇక్కడ మహేంద్ర సింగ్‌ ధోని.. సుశాంత్‌తో సోదరీమణుల వీడియో వైరల్‌

బాలసుబ్రహ్మణ్యం సతీమణికి కరోనా పాజిటివ్‌

Follow Us
శ్రీలంకపై ఘన విజయం.. సెమీఫైనల్‌‌‌కు కివీస్.. పాకిస్థాన్ ఔట్..?
శ్రీలంకపై ఘన విజయం.. సెమీఫైనల్‌‌‌కు కివీస్.. పాకిస్థాన్ ఔట్..?
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఛాయిస్.. బీట్‌రూట్-పనీర్ దోశ
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఛాయిస్.. బీట్‌రూట్-పనీర్ దోశ
విజయ్, రష్మికల పెళ్లి ముచ్చట్లు.. గెస్ట్ లిస్ట్, ఫుడ్ మెనూ ఇదే..!
విజయ్, రష్మికల పెళ్లి ముచ్చట్లు.. గెస్ట్ లిస్ట్, ఫుడ్ మెనూ ఇదే..!
వంకాయలు వారికి చాలా డేంజర్..వాళ్లు తిన్నారంటే ఇక అంతే సంగతి
వంకాయలు వారికి చాలా డేంజర్..వాళ్లు తిన్నారంటే ఇక అంతే సంగతి
నిద్రలేమితో సతమతమవుతున్నారా? బ్యూటీ స్లీప్‌కు నైట్ రొటీన్ ప్లాన్‌
నిద్రలేమితో సతమతమవుతున్నారా? బ్యూటీ స్లీప్‌కు నైట్ రొటీన్ ప్లాన్‌
నీటిపై నడిచే ఏకైక వింత జీవి.. ఇది నడుస్తుంటే గురుత్వాకర్షణ శక్తి
నీటిపై నడిచే ఏకైక వింత జీవి.. ఇది నడుస్తుంటే గురుత్వాకర్షణ శక్తి
చెడు కొలెస్ట్రాల్ తగ్గించే సింపుల్ అలవాట్లు ఇవే! మీ గుండెకు భద్రత
చెడు కొలెస్ట్రాల్ తగ్గించే సింపుల్ అలవాట్లు ఇవే! మీ గుండెకు భద్రత
మరికొన్ని గంటల్లో విజయ్- రష్మికల పెళ్లి.. తాళి కట్టే శుభవేళ ఇదే
మరికొన్ని గంటల్లో విజయ్- రష్మికల పెళ్లి.. తాళి కట్టే శుభవేళ ఇదే
అలియా భట్ బాడీ సీక్రెట్ ఇదేనా? గ్లోబల్ స్టార్ ఫిట్‌నెస్ ప్లాన్
అలియా భట్ బాడీ సీక్రెట్ ఇదేనా? గ్లోబల్ స్టార్ ఫిట్‌నెస్ ప్లాన్
ఇమ్యూనిటీని పెంచే ఉసిరి తొక్కు ఇలా చేస్తే.. మొత్తం లాగించేస్తారు
ఇమ్యూనిటీని పెంచే ఉసిరి తొక్కు ఇలా చేస్తే.. మొత్తం లాగించేస్తారు