AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘పదేళ్ల క్రితం బొద్దుగా ఉండేదాన్ని.. మద్యం తాగడం వల్లే బరువు పెరిగా’ అన్నారు.. అసలు నిజం చెబుతున్న హాట్ బ్యూటీ..

వ్యక్తిగత జీవితానికి సంబంధించి హీరోయిన్ నమిత ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఆసక్తికర విషయాలను వెల్లడించింది. సుమారు తొమ్మిది, పదేళ్ల క్రితం తాను బొద్దుగా ఉండేదాన్నని, అప్పట్లో

'పదేళ్ల క్రితం బొద్దుగా ఉండేదాన్ని.. మద్యం తాగడం వల్లే బరువు పెరిగా' అన్నారు.. అసలు నిజం చెబుతున్న హాట్ బ్యూటీ..
uppula Raju
| Edited By: |

Updated on: Feb 03, 2021 | 9:46 PM

Share

వ్యక్తిగత జీవితానికి సంబంధించి హీరోయిన్ నమిత ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఆసక్తికర విషయాలను వెల్లడించింది. సుమారు తొమ్మిది, పదేళ్ల క్రితం తాను బొద్దుగా ఉండేదాన్నని, అప్పట్లో ఎంతో మానసిక కుంగుబాటుకు లోనయ్యానని చెప్పింది. ఒత్తిడితో ఇబ్బందిపడుతున్నాననే విషయం కూడా తనకు తెలియకపోవడం చాలా బాధాకరమని వెల్లడించింది. రాత్రిపూట నిద్రపోయేదాన్ని కాదని. ఆహారం ఎక్కువగా తీసుకోవడం అలవాటుగా మారిందని, అందుకే తన బరువు 97 కిలోలకు చేరిందని చెప్పింది. కానీ కొంతమంది మద్యం తాగడం వల్లే బరువు పెరిగానని చెప్పుకున్నారు. అసలు విషయం తనకు మాత్రమే తెలుసని చెప్పుకొచ్చింది.

థైరాయిడ్‌, పీసీఓడీ సమస్యల వల్లే తాను లావుగా మారానని తెలిపింది. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు తనను మరెంతో బాధించాయని పేర్కొంది. దాదాపు ఐదేళ్లపాటు తీవ్రమైన కుంగుబాటు ఎదుర్కొన్న తర్వాత యోగాతో మనశ్శాంతి లభించిందని ప్రకటించింది. సొంతం అనే సినిమాతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. అనంతరం జెమినీ, బిల్లా, చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకర్షించారు. కెరీర్‌లో ఆరంభంలో సన్నగా ఉన్న ఈ ముద్దుగుమ్మ బిల్లా, సింహా సినిమాల్లో బొద్దుగా కనిపించి అందర్నీ షాక్‌కు గురిచేశారు. కొంతకాలం క్రితం వివాహబంధంలోకి అడుగుపెట్టిన నమిత ఇప్పుడిప్పుడు పలు సినిమాల్లో మెరుస్తున్నారు.

‘హార్లే-డేవిడ్‌సన్’ రైడర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే బైక్‌ల విక్రయాలు.. ఏ కంపెనీ అమ్మకాలు చేయనుందో తెలుసా..

టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ బోణీ..నెదర్లాండ్స్‌పై ఘనవిజయం
టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ బోణీ..నెదర్లాండ్స్‌పై ఘనవిజయం
గర్భిణీ స్త్రీలను పాములు కాటేయ్యవా.. ఆ శక్తి అడ్డుపడుతుందా..?
గర్భిణీ స్త్రీలను పాములు కాటేయ్యవా.. ఆ శక్తి అడ్డుపడుతుందా..?
విద్యార్ధులకు అలర్ట్.. టెన్త్ పబ్లిక్ 2026 పరీక్షల తేదీలు మారాయ్‌
విద్యార్ధులకు అలర్ట్.. టెన్త్ పబ్లిక్ 2026 పరీక్షల తేదీలు మారాయ్‌
ఇషాన్ కిషన్ వర్సెస్ సంజు శాంసన్..టీమిండియా ఓపెనర్ ఎవరో తెలుసా ?
ఇషాన్ కిషన్ వర్సెస్ సంజు శాంసన్..టీమిండియా ఓపెనర్ ఎవరో తెలుసా ?
సినిమా చూసి మహేష్ ఆ స్టార్ హీరోకు ఫోన్ చేసి ఏం చెప్పారంటే..
సినిమా చూసి మహేష్ ఆ స్టార్ హీరోకు ఫోన్ చేసి ఏం చెప్పారంటే..
చింతపండు తింటున్నారా..? చిరాకు తెప్పించే సమస్యలన్నింటికీ చెక్..
చింతపండు తింటున్నారా..? చిరాకు తెప్పించే సమస్యలన్నింటికీ చెక్..
తొలి బంతికే బౌండరీ.. 4 ఓవర్ల కోటా పూర్తి చేయని అఫ్రిది
తొలి బంతికే బౌండరీ.. 4 ఓవర్ల కోటా పూర్తి చేయని అఫ్రిది
ఒంటిపై గాయాలు.. మాయమైన బంగారం.. శవమై తేలిన వృద్ధురాలు..
ఒంటిపై గాయాలు.. మాయమైన బంగారం.. శవమై తేలిన వృద్ధురాలు..
అందాల శ్రద్దాకు ఆఫర్లు కరువాయే.. నెట్టింట మాత్రం
అందాల శ్రద్దాకు ఆఫర్లు కరువాయే.. నెట్టింట మాత్రం
గుడ్లు Vs పనీర్.. ఈ రెండింటిలో ఏది బెటర్..! నిపుణుల సూచన ఏంటంటే..
గుడ్లు Vs పనీర్.. ఈ రెండింటిలో ఏది బెటర్..! నిపుణుల సూచన ఏంటంటే..