AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లిమిటెడ్ క‌లెక్షన్స్ మాత్రమే.. త్వరగా షాపింగ్‌ చేయండని కోరుతున్న అందాల చందమామ కాజల్ అగర్వాల్..

నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన 'లక్ష్మి కల్యాణం' సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన కాజల్ అగర్వాల్ ఆ తర్వాత వెనుదిరిగి

లిమిటెడ్ క‌లెక్షన్స్ మాత్రమే.. త్వరగా షాపింగ్‌ చేయండని కోరుతున్న అందాల చందమామ కాజల్ అగర్వాల్..
uppula Raju
|

Updated on: Dec 22, 2020 | 12:42 PM

Share

నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘లక్ష్మి కల్యాణం’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన కాజల్ అగర్వాల్ ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. విజయవంతమైన చిత్రల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరై పోయింది. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. వెటరన్ హీరోలతోనే కాకుండా ఇటు యువతరం హీరోలతో కూడా నటిస్తూ అందరిని మెప్పించింది. తాజాగా ఈ అమ్మడు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.

కాజల్ అగర్వాల్ ఇటీవల వైవాహిక బంధంలోకి అడుగెట్టి భర్త వెనకాలే నడుస్తోంది. తాజాగా కాజల్ అగర్వాల్, ఆమె భర్త గౌత‌మ్ కిచ్లుతో క‌లిసి కిచ్డ్ పేరిట హోమ్ డెకార్ బ్రాండ్‌ని స్టార్ట్ చేశారు. దీని గురించి కాజల్ వివరిస్తూ మా ఇద్దరి ప్రేమ నుంచి ఇది పుట్టిందని, ప్రస్తుతం ఫెస్టివ్ థీమ్‌తో చేతితో త‌యారుచేయ‌బ‌డిన కుష‌న్స్‌ని మేము తెస్తున్నామని పేర్కొంది. అంద‌రికి న‌చ్చేలా, ఇంటి అందాన్ని పెంచేలా ఈ ప్రొడ‌క్ట్స్‌ని తీసుకురావ‌డ‌మే మా బ్రాండ్ ప్రధాన ఉద్ధేశ్యమని ప్రకటించింది. మీ స‌పోర్ట్ మాకు తప్పకుండా ఉంటుంద‌ని ఆశిస్తున్నామని తెలిపింది. లిమిటెడ్ క‌లెక్షన్స్ మాత్రమే ఉన్నాయని, వీలైనంత త్వరగా షాపింగ్‌ చేయండని కోరుతోంది. మా బ్రాండ్ నుంచి వ‌స్తున్న తొలి ప్రొడ‌క్ట్స్‌ని ఎంజాయ్ చేయండని పిలుపునిస్తోంది.

Follow Us
నల్లగా మారిన మోచేతులను చిటికెలో మెరిపించే చిట్కాలు
నల్లగా మారిన మోచేతులను చిటికెలో మెరిపించే చిట్కాలు
మండే ఎండల్లో నీరసించిపోతున్నారా? తక్షణ శక్తి కోసం ఈ పండ్లు తినండి
మండే ఎండల్లో నీరసించిపోతున్నారా? తక్షణ శక్తి కోసం ఈ పండ్లు తినండి
వాషింగ్ మెషీన్ నడుస్తున్నప్పుడు స్నానం ఎందుకు చేయకూడదు?
వాషింగ్ మెషీన్ నడుస్తున్నప్పుడు స్నానం ఎందుకు చేయకూడదు?
ఈ మొక్కలు పెంచుతున్నారా? పాములు ఇంట్లో తిష్ట వేస్తాయి జాగ్రత్త!
ఈ మొక్కలు పెంచుతున్నారా? పాములు ఇంట్లో తిష్ట వేస్తాయి జాగ్రత్త!
కేకేఆర్ బ్యాటర్ అవుటా? సిక్సా? అంపైర్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఫైర్
కేకేఆర్ బ్యాటర్ అవుటా? సిక్సా? అంపైర్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఫైర్
అరగంట పట్టే చిక్కుడు కాయల్ని.. ఇలా చేతులు నొప్పి లేకుండా
అరగంట పట్టే చిక్కుడు కాయల్ని.. ఇలా చేతులు నొప్పి లేకుండా
ఈసారి ఇంటర్‌ ఫలితాలు 2026 ఉద్దేశ్య పూర్వకంగానే ఆలస్యం..?
ఈసారి ఇంటర్‌ ఫలితాలు 2026 ఉద్దేశ్య పూర్వకంగానే ఆలస్యం..?
సూపర్‌ ఫీచర్లతో క్రెటా సమ్మర్‌ ఎడిషన్‌ లాంచ్‌!
సూపర్‌ ఫీచర్లతో క్రెటా సమ్మర్‌ ఎడిషన్‌ లాంచ్‌!
ఈ లిక్విడ్ ఒక్కసారి స్ప్రే చేస్తే.. స్టౌవ్ వెనుక టైల్స్‌కి..
ఈ లిక్విడ్ ఒక్కసారి స్ప్రే చేస్తే.. స్టౌవ్ వెనుక టైల్స్‌కి..
ముంబై ఎయిర్‌పోర్టులో భారీ అగ్నిప్రమాదం..!
ముంబై ఎయిర్‌పోర్టులో భారీ అగ్నిప్రమాదం..!