Actress: ఆ పని చేస్తూ అడ్డంగా బుక్కయిన ప్రముఖ నటి.. పోలీసుల ఎంట్రీతో..

అయితే ఇదేదో సినిమా ప్రమోషన్స్ కోసం అనుకుంటే పొరపాటే. కేవలం రూ. 2 వేలకు కక్కర్తి పడి ఈ పని చేసిందట. పోలీసుల ఎంట్రీతో విషయం మొత్తం బయటపడింది. ఇంతకీ అసలు ఏం జరిగిందో తెలుసుకుందామా.

Actress: ఆ పని చేస్తూ అడ్డంగా బుక్కయిన ప్రముఖ నటి.. పోలీసుల ఎంట్రీతో..
Chloe Cherry
Follow us

|

Updated on: Feb 04, 2023 | 11:41 AM

ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతి చిన్న విషయం క్షణాల్లో వైరలవుతుంది. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగిన వెంటనే జనాలందరికీ తెలిసిపోతుంది. ముఖ్యంగా సెలబ్రెటీలకు సంబంధించిన అన్ని విషయాలు తెగ చక్కర్లు కొడుతుంటాయి. వారి సినిమా అప్డేట్స్ మాత్రమే కాకుండా..వ్యక్తిగత విషయాలపై ఎక్కువగా ఫోకస్ పెడుతుంటారు. సినీతారలు బయట ఎలాంటి పనిచేసిన వీడియోస్.. ఫోటోస్ షేర్ చేస్తూ నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంటారు. ఇటీవల సినిమా ప్రమోషన్స్ కోసం తారలు చేసే పని… వారి స్టార్ డమ్ కే ఎసరు పెడుతుంటాయి. తాజాగా ఓ స్టోర్‏లో లోదుస్తులు దొంగిలిస్తూ దొరికిపోయింది ఓ ప్రముఖ నటి. అయితే ఇదేదో సినిమా ప్రమోషన్స్ కోసం అనుకుంటే పొరపాటే. కేవలం రూ. 2 వేలకు కక్కర్తి పడి ఈ పని చేసిందట. పోలీసుల ఎంట్రీతో విషయం మొత్తం బయటపడింది. ఇంతకీ అసలు ఏం జరిగిందో తెలుసుకుందామా.

అమెరికాకు చెందిన హీరోయిన్ క్లోయి చెర్రీకి మంచి పాపులారిటీ ఎక్కువగానే ఉంది. ఆమె కొద్దిరోజుల క్రితం పెన్సెల్వేనియాలోని లాన్ కాస్టర్ లోని ఓ రీటైల్ స్టోర్ కు వెళ్లింది. అక్కడ షాపింగ్ చేస్తున్న సమయంలో దాదాపు 2 వేల రూపాయాలు విలువ చేసే ఓ బ్లౌజ్ ను దొంగతనం చేసింది. ఆతర్వాత షాపులోని ఓ ఉద్యోగి ఈ విషయాన్ని గుర్తించి ఆమెను ప్రశ్నించగా.. తప్పించుకునే ప్రయత్నం చేసింది. దీంతో సదరు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు చేరుకుని ఆమెను ప్రశ్నించగా.. దొంగతనం అంగీకరించింది.

దీంతో ఆమెపై కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే దీనిపై హీరోయిన్ ప్రతినిధి స్పందిస్తూ.. ఇది పొరపాటు వల్ల జరిగిందని.. ఆమెకు అలాంటి ఉద్ధేశ్యం లేదని తెలిపారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో