ఏంటీ ఆ బ్యూటీ.. ఈవిడా ఒకటేనా.!! ఈ అమ్మడు గుర్తుపట్టలేనంత మారిపోయిందిగా..
పైన పేర్కొన్న ఫోటోలోని బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.? కాలేజీ రోజుల్లో అమాయకంగా కనిపిస్తూ.. డీగ్లామరస్‌గా ఉన్న ఈ భామ.. ఇప్పుడు గ్లామర్ డాల్. సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. రెండు సినిమాలు చేసిందో..? లేదో..? కుర్రాళ్లకు అందాల దేవతగా మారిపోయింది. పది సినిమాలకు రావాల్సిన ఫ్యాన్ ఫాలోయింగ్..
పైన పేర్కొన్న ఫోటోలోని బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.? కాలేజీ రోజుల్లో అమాయకంగా కనిపిస్తూ.. డీగ్లామరస్‌గా ఉన్న ఈ భామ.. ఇప్పుడు గ్లామర్ డాల్. సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. రెండు సినిమాలు చేసిందో..? లేదో..? కుర్రాళ్లకు అందాల దేవతగా మారిపోయింది. పది సినిమాలకు రావాల్సిన ఫ్యాన్ ఫాలోయింగ్.. ఈమెకు కేవలం ఒక్క సినిమా తెచ్చిపెట్టింది. ఈ అమ్మడి ఫస్ట్ సినిమా చూసిన తర్వాత.. ఆమె మరో సాయి పల్లవి అని మీరు చెప్పకమానరు. ఇంతకీ ఆమె మరెవరో కాదు కుర్రాళ్ల క్రష్, తమిళ నటి దివ్యభారతి. ‘బ్యాచిలర్’ సినిమాతో తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు.. మొదటి చిత్రంలోనే బోల్డ్ సీన్స్, లిప్‌లాక్‌లతో రెచ్చిపోయింది. అలాగే ఆ సినిమాలో సుబ్బలక్ష్మీ పాత్రకు తన నటనతో ప్రాణం పోసింది. ఈ మూవీలో మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ హీరో.
1992వ సంవత్సరం, జనవరి 28న కోయంబత్తూరులో పుట్టింది దివ్యభారతి. ‘బ్యాచిలర్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ అందాల భామ.. ఆ తర్వాత ‘జర్నీ’ అనే వెబ్ సిరీస్‌లో నటించి అలరించింది. ఇక ఇప్పుడు తమిళ, తెలుగు భాషల్లో కలిపి ఏకంగా ఐదు సినిమాలు లైన్లో పెట్టింది. సుడిగాలి సుధీర్ హీరోగా తెరకెక్కుతున్న ‘G.O.A.T -Greatest Of All Time’ అనే చిత్రంతో దివ్యభారతి హీరోయిన్గా తెలుగు తెరపైకి అరంగేట్రం చేస్తోంది. ‘కింగ్స్టన్’, ‘ఆసై’, ‘మహారాజా’ చిత్రాలు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లో ఉండగా.. ఈ సినిమాలన్నీ కూడా అతిత్వరలోనే ప్రేక్షకుల ముందు రానున్నాయి.
Throwback pic of Divya Bharathi @divyabarti2801 pic.twitter.com/zSRyRr7jDN
— 𝗞𝗼𝗹𝗹𝘆𝘄𝗼𝗼𝗱 𝗧𝗮𝗹𝗸𝘀 (@kollywoodtalks) February 3, 2022
View this post on Instagram
View this post on Instagram