Rajeev
మగవాళ్లంతా మంచివాళ్లైతే అలాంటిది ఉండదు : రష్మీ
06 May 2024
క్రేజీ యాంకర్ రష్మీగౌతమ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఆమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ ఆకట్టుకునే ఈయాంకర్ .. పలు టీవీ షోలతో ఫుల్ బిజీగా ఉంది ఈ భామ.
సిల్వర్ స్క్రీన్ పై హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే .. స్మాల్ స్క్రీన్ పై యాంకర్ గా రాణిస్తుంది.
ఇలా రష్మీ గౌతమ్ రెండు చేతు ల డబ్బులు సంపాదిస్తుంది రష్మీ. అలాగే పలు సేవ కార్యక్రమాలు కూడా చేస్తుంది.
మూగ జీవాల పట్ల తనకున్న ప్రేమను చాటుకుంటూ సోషల్ మీడియాలో రకరకాల పోస్ట్ లు షేర్ చేస్తుంది.
రీసెంట్ గా చేసిన రష్మి చేసిన ఓ కామెంట్ వైరల్ అవుతోంది. పొట్టకూటి కోసం వ్యభిచారం చేస్తున్న అమ్మాయిల గురించి మాట్లాడింది.
కడుపు నింపుకోవడం వ్యభిచారం చేస్తున్న పేదింటి అమ్మాయిలను ఆ విధంగానే ఎందుకు చూస్తారంటోంది రష్మీ.
మగవాళ్లంతా మంచివాళ్లైతే అసలు వ్యవభిచారం అనేదే ఉండదని చెప్పుకొచ్చింది రష్మీ.
ఇక్కడ క్లిక్ చేయండి