Garlic for Weight Loss: వెయిట్ లాస్‌కు ట్రై చేస్తున్నారా.. వెల్లుల్లి చక్కగా సహాయపడుతుంది..

ప్రస్తుత కాలంలో చాలా మంది ఇబ్బంది పడే సమస్యల్లో అధిక బరువు కూడా ఒకటి. మారిన లైఫ్ స్టైల్ విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది బరువు పెరుగుతున్నారు. వెయిట్ లాస్ అయ్యేందుకు వ్యాయామాలు, వాకింగ్ వంటివి చేస్తున్నారు. ఎక్సర్ సైజ్ చేస్తూనే.. ఈ చిట్కా కూడా బరువు తగ్గేందుకు హెల్ప్ చేస్తుంది. నాజూగ్గా ఉండటానికి నానా తంటాలు పడుతున్నారు. టైట్‌ని కూడా మెయిన్ టైన్ చేస్తున్నారు. అయితే వెయిట్ లాస్ అయ్యేందుకు..

|

Updated on: May 06, 2024 | 5:12 PM

ప్రస్తుత కాలంలో చాలా మంది ఇబ్బంది పడే సమస్యల్లో అధిక బరువు కూడా ఒకటి. మారిన లైఫ్ స్టైల్ విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది బరువు పెరుగుతున్నారు. వెయిట్ లాస్ అయ్యేందుకు వ్యాయామాలు, వాకింగ్ వంటివి చేస్తున్నారు.

1 / 5
ఎక్సర్ సైజ్ చేస్తూనే.. ఈ చిట్కా కూడా బరువు తగ్గేందుకు హెల్ప్ చేస్తుంది. నాజూగ్గా ఉండటానికి నానా తంటాలు పడుతున్నారు. టైట్‌ని కూడా మెయిన్ టైన్ చేస్తున్నారు. అయితే వెయిట్ లాస్ అయ్యేందుకు.. వెల్లుల్లి చక్కగా ఉపయోగ పడుతుంది.

2 / 5
వెల్లుల్లి అనేది అందరికీ అందుబాటులో ఉంటుంది. భారతీయ వంటకాల్లో ఎక్కువగా వెల్లుల్లిని ఉపయోగిస్తూంటారు. వెల్లుల్లిలో ఎక్కువగా విటమిన్ సి, విటమిన్ బీ6, ఫైబర్, క్యాల్షియం, మాంగనీస్ వంటివి పుష్కలంగా ఉంటాయి.

3 / 5
వెల్లుల్లి తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. లోబీపీ, జలుబుతో బాధ పడేవారు వెల్లుల్లి తీసుకుంటే ఎంతో ఉపశమనంగా ఉంటుంది. నడుము చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో గార్లిక్ హెల్ప్ చేస్తుంది.

4 / 5
రెండు లేదా మూడు వెల్లుల్లి రెబ్బలను తీసుకుని.. ముక్కలుగా కట్ చేసి గ్లాస్ నీటిలో వేయాలి. ఆ నీళ్లను రాత్రంతా అలానే ఉంచాలి. ఉదయం వెల్లుల్లి ముక్కలను తీసేసి.. కొద్దిగా మిరియాల పొడి కలుపుకుని తాగితే.. క్రమంగా బరువు తగ్గుతారు.

5 / 5
Follow us
Latest Articles
అక్కడ వర్షాలకు వజ్రాలు దొరుకుతాయి.. రత్నాల వేటలో స్థానికులు..

ముగ్గురు చెప్పుల వ్యాపారుల ఇళ్లలో ఐటీ సోదాలు.. ఓ గది తెరవగా!

పాపం అమ్మాయిలు.! స్నాక్స్ తింటుండగా ఏంటి ఇలా జరిగింది..

ఈ 5 లక్షణాలు.. కడుపు క్యాన్సర్‌కు ముందస్తు సంకేతాలు కావొచ్చు..

ఒక నెల పాటు పప్పులు తినడం మానేస్తే మీ శరీరంపై ఎలాంటి ప్రభావం..

ఐపీఎల్ 2024లోనే రికార్డ్ సిక్స్.. ఆర్‌సీబీ విక్టరీకి కారణమైన ధోని

'అయ్యో రామ - ఏమిటి ఈ ఖర్మ'.. పర్ణశాల ఆలయంలో భక్తుల భావన..

రాత్రికి రాత్రే రూ.1000 కోట్లకు అధిపతైన రైతు.. ఎలాగంటే!

పిల్లలు అబద్దాలు ఎందుకు చెబుతారో తెలుసా..? అసలు కారణం ఇదేనట!

మీ ఐ పవర్ రేంజ్ ఏపాటిది.? ఈ ఫోటోలోని అద్భుతాన్ని గురిస్తే.!