AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uppena Movie: మేనల్లుడి కోసం మెగాస్టార్.. ‘ఉప్పెన’ ప్రీరిలీజ్ ఈవెంట్‏కు చీఫ్ గెస్ట్‏గా చిరు..

మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ 'ఉప్పెన' సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమవుతున్నాడు. దీంతో ఈ చిత్రానికి స్టార్ హీరోలతోపాటు మెగా హీరోల మద్దతు

Uppena Movie: మేనల్లుడి కోసం మెగాస్టార్.. 'ఉప్పెన' ప్రీరిలీజ్ ఈవెంట్‏కు చీఫ్ గెస్ట్‏గా చిరు..
Rajitha Chanti
|

Updated on: Feb 06, 2021 | 6:29 PM

Share

Uppena Movie Pre Release Event: మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమవుతున్నాడు. దీంతో ఈ చిత్రానికి స్టార్ హీరోలతోపాటు మెగా హీరోల మద్దతు లభిస్తోంది. వైష్ణవ్ తేజ్‏కు జోడిగా కృతి శెట్టి హీరోయిన్‏గా నటిస్తున్న ఈ మూవీని బుచ్చిబాబు సాన డైరెక్ట్ చేస్తున్నాడు. ఇటీవల ఈ మూవీ ట్రైలర్‏ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఉప్పెన మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఫిబ్రవరి 12న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. తాజాగా ఈరోజు సాయంత్రం జరగనున్న ప్రీరిలీజ్ ఈవెంట్‏కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‏గా వస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నాడు. కాగా ఈరోజు సాయంత్రం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. దీనిని టీవీ9లో లైవ్‏లో వీక్షించగలరు.

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత